SIR Success Meet Live: ధనుష్ ‘సార్’ మూవీ సక్సస్ మీట్.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం(లైవ్ వీడియో)
మహాశివరాత్రి కానుకగా శుక్రవారం (ఫిబ్రవరి 17)న విడుదలైన ఈ సినిమాకు సూపర్‌హిట్ టాక్ వచ్చింది. ఇక తమిళంలో వాతి పేరుతో రిలీజ్ కాగా అక్కడ కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం మన విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను కళ్లకు కట్టినట్లు చూపించారని సార్ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
Published on: Feb 20, 2023 09:33 PM
వైరల్ వీడియోలు
Latest Videos