Taraka Ratna Final Journey Live: తారకరత్న అంతిమయాత్ర ప్రారంభం.. లైవ్ వీడియో
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
తారకరత్న అంత్యక్రియల సందర్భంగా మహాప్రస్థానంలో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. నందరమూరి కుటుంబ సభ్యుల గుండెలు బరువెక్కాయి. ఎవరి కళ్లలో చూసినా నీళ్లు. పెదాల చాటున ఆపుకున్న వెక్కిళ్లు. జూనియర్ NTR, కల్యాణ్‌రామ్‌తోపాటు కుటుంబ సభ్యుల్లో విషాదం గూడుకట్టుకుంది. నారా లోకేష్‌తోపాటు కొందరు TDP ముఖ్యనేతలు కూడా మహాప్రస్థానానికి చేరుకున్నారు.
Published on: Feb 20, 2023 03:20 PM
వైరల్ వీడియోలు
Latest Videos