Thalapathy Vijay: మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్.. ఈసారి ఇలా రాబోతున్నారట..

దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తమిళ్ , తెలుగు భాషల్లో విడుదలై భారీ విజయాలను అందుకుంటుంటాయి

Thalapathy Vijay: మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్.. ఈసారి ఇలా రాబోతున్నారట..
Thalapathy Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2022 | 11:10 AM

Thalapathy Vijay: దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ నటించిన సినిమాలు తమిళ్ , తెలుగు భాషల్లో విడుదలై భారీ విజయాలను అందుకుంటుంటాయి. ఇటీవల విజయ్ నటించిన సినిమాలు అనీ 100 కోట్ల మార్క్ ను చాలా సులువుగా క్రాస్ చేశాయి. తుపాకీ సినిమానుంచి విజయ్ నటించిన సినిమాలు దాదాపు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చివరగా మాస్టర్ సినిమాతో హిట్ అందుకున్నారు విజయ్. ఇక ఇప్పుడు బీస్ట్ సినిమాతో రావడానికి సిద్ధంగా ఉన్నాడు దళపతి.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే తనకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి దళపతి నటించబోతున్నారని ఇప్పుడు కోలీవుడ్ లో వార్త చెక్కారు కొడుతుంది.

చేసింది తక్కువ సినిమాలే అయినా సూపర్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు అట్లీ. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ వరుస హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక దళపతి విజయ్ తో కలిసి `తేరి`..`మెర్సల్`..`బిగిల్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టడంతో.. విజయ్ , అట్లీ కోలీవుడ్ లోనే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా నిలిచారు. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ లో మరో చిత్రం ప్రారంభం అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఈ సారి విజయ్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైగనర్ సినిమాను అట్లీ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ముందుకు వచ్చిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెల్లడించనున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు