అల్లరి నరేష్‏కు లక్కీ ఛాన్స్.. ఆ టాప్ నిర్మాత సినిమాలో నటించే అవకాశం.. వేదికపై అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్..

చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ తాజాగా 'నాంది' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పటివరకు కేవలం కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్.. నాంది

అల్లరి నరేష్‏కు లక్కీ ఛాన్స్.. ఆ టాప్ నిర్మాత సినిమాలో నటించే అవకాశం.. వేదికపై అనౌన్స్ చేసిన ప్రొడ్యూసర్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2021 | 12:47 PM

చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ తాజాగా ‘నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పటివరకు కేవలం కామెడీ సినిమాలు చేస్తూ వచ్చిన నరేష్.. నాంది సినిమాతో విభిన్న పాత్రలో నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత నరేష్ హిట్ అందుకున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో మేకర్స్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన దిల్ రాజు వేదికపైనే నరేష్‏కు లక్కీ ఛాన్స్ ఇచ్చారు.

నాంది సినిమా సక్సెస్ మీట్‏కు హజరయిన నిర్మాత దిల్ రాజు వేదికపై అల్లరి నరేష్‏ను ప్రశంసలతో ముంచేత్తారు. ఈ సందర్భంగా నరేష్ ను మెచ్చుకుంటూ.. ఆయనతో సినిమా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పుకోచ్చాడు. సరైన కథ, దర్శకుడితో నరేష్ తనను అడిగితే వెంటనే సినిమాను ప్రారంభిస్తానని అన్నారు. వీరిద్దరీ కాంబోలో ఎలాంటి సినిమా రాబోతుందని ఇప్పటినుంచే ప్రేక్షకులు అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే నాంది సినిమా విజయ్ కనకమేడల దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

Also Read:

కార్తీ ‘సుల్తాన్’ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న వరంగల్ శ్రీను.. ఎంతో తెలుసా..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!