AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు రామ్ చరణ్‌ క్లాస్ మేట్.. కట్ చేస్తే సినిమాలో తల్లిగా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. గేమ్ ఛేంజర్ లాంటి డిజాస్టర్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాలో అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు

అప్పుడు రామ్ చరణ్‌ క్లాస్ మేట్.. కట్ చేస్తే సినిమాలో తల్లిగా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Mar 31, 2026 | 11:20 AM

Share

టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కుమారులు స్టార్ హీరోలు అవుతారనే గ్యారెంటీ ఉండదు. సినిమా పరిశ్రమలో ప్రతిభ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే. టాలెంట్ లేకపోతే ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగిన ఫలితం కొన్నిసార్లు దక్కకపోవచ్చు. అయితే, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారు. ఆయన పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకుని తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే రామ్ చరణ్ క్లాస్‌మేట్ అయిన ఒక హీరోయిన్ ఆయనకు ఒక సినిమాలో తల్లిగా నటించిందట. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం కావడం గమనార్హం.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

ఆ హీరోయిన్ మరెవరో కాదు, ప్రముఖ నటి శ్రియా శరణ్. స్టార్ హీరో రామ్ చరణ్, హీరోయిన్ శ్రియ శరణ్‌లు నటనకు సంబంధించి ఒకేచోట శిక్షణ తీసుకున్నారు. ఈ విధంగా వీళ్లిద్దరూ క్లాస్‌మేట్స్‌ అయ్యారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ చిన్నప్పటి పాత్రకు శ్రియ తల్లిగా నటించారు. ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ తల్లిగా నటించింది శ్రియ.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

చరణ్, శ్రియల వయసు దాదాపు సమానం కాగా, శ్రియ చరణ్ కంటే చాలా సంవత్సరాల ముందే సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరోవైపు, మెగా హీరోలతో శ్రియ నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయనే సంగతి మనకు తెలిసిందే. శ్రియ సీనియర్ హీరోయిన్ అయినా యూత్‌లో ఆమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. శ్రియ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతుంది.  సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది ఈ సుందరి.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?