AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్యకు కాబోయే శ్రీమతి శోభిత తెనాలి అమ్మాయే…

హీరో నాగ చైతన్య, శోభిత నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ నిశ్చితార్ధానికి హాజరయ్యారు. నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే శోభిత ఇంటి పేరు ధూళిపాళ్ల కావడంతో అందరకూ ఆమె తెలుగమ్మాయే అని అనుకున్నారు. అయితే ఆమె సొంతూరు ఎక్కడా అని చాలా మంది నెట్లో సెర్చ్ కూడా చేశారు.

Naga Chaitanya- Sobhita: నాగ చైతన్యకు కాబోయే శ్రీమతి శోభిత తెనాలి అమ్మాయే...
Naga Chaitanya, Shobhita
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 09, 2024 | 12:43 PM

Share

హీరో నాగ చైతన్య, శోభిత నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ నిశ్చితార్ధానికి హాజరయ్యారు. నిశ్చితార్ధం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అయితే శోభిత ఇంటి పేరు ధూళిపాళ్ల కావడంతో అందరకూ ఆమె తెలుగమ్మాయే అని అనుకున్నారు. అయితే ఆమె సొంతూరు ఎక్కడా అని చాలా మంది నెట్లో సెర్చ్ కూడా చేశారు.

అయితే ఆమెది గుంటూరు జిల్లా తెనాలి అని బంధువులు తేల్చి చెప్పారు. తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత ఆ తర్వాత కుటుంబం ముంబైలో స్థిరపడటంతో అక్కడే ఉండిపోయినట్లు తెలిపారు. శోభిత మేనమామ శివ గణేష్ ఆమె కుటుంబ వివరాలను చెప్పారు. జేవిఎల్ శాస్త్రి, కమలమ్మ దంపతులది తెనాలి వారి కుమార్తే పేరు శాంతా కామాక్షి. శాంతా కామాక్షి బిఎస్సీ, బిఈడీ చేసి మున్సిఫల్ పాఠశాలలో టీచర్ గా పనిచేశారు. ఆమెకు వైజాగ్ కు చెందిన మెరైన్ ఇంజినీర్ వేణుగోపాల్ తో వివాహం అయింది. వీరికి పుట్టిన సంతానమే శోభిత… శోభితకు చెల్లెలు సమంత కూడా ఉన్నారు. వీరిద్దరూ పుట్టిన తర్వాత శాంతా కామాక్షి తన ఉద్యోగానికి దీర్ఘకాలిక సెలవు పెట్టి విశాఖ పట్టణం వెళ్లిపోయారు. ఆతర్వాత అక్కడ నుండి ముంబై వెళ్లిపోయి స్థిరపడ్డారు.

శోభిత పుట్టిన ఊరు తెనాలి అని తెలియడంతో స్థానికులు ఆమె ఎవరి తరుపున అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. చివరికి ఆమె మేనమాప పూర్తి వివరాలు చెప్పడంతో స్థానికులు శోభితది తెనాలి కావడం సంతోషంగా ఉందని అంటున్నారు. ఎందరో సినీ కళాకారులకు పుట్టినిళ్లు తెనాలి.. ఇప్పుడు అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతున్న శోభితది తెనాలి అని తెలియడంతో స్థానికుల్లో అనందం వెల్లివెరిస్తుంది.

View this post on Instagram

A post shared by Sobhita (@sobhitad)

నాగార్జున ట్విట్టర్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు