AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: ఆన్ టైమ్‌కు గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుందా ?? సందిగ్ధం లో ఫ్యాన్స్

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ఎందుకంటే చూస్తుండగానే ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. గ్యాప్ ఇవ్వనని చెప్పిన చరణ్.. మళ్లీ భారీగానే గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఆచార్య వచ్చినా.. అది చిరంజీవి సినిమా.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Aug 09, 2024 | 12:11 PM

Share
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ చూస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్.

1 / 5
 ఎందుకంటే చూస్తుండగానే ట్రిపుల్ ఆర్ వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. గ్యాప్ ఇవ్వనని చెప్పిన చరణ్.. మళ్లీ భారీగానే గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ఆచార్య వచ్చినా.. అది చిరంజీవి సినిమా. అందుకే చరణ్‌ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని వేచి చూస్తున్నారు అభిమానులు.

2 / 5
రామ్‌చరణ్‌, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్‌ ఛేంజర్‌. వినయ విధేయ రామ తర్వాత ఈ జోడీ మరోసారి రిపీట్‌ అవుతోంది.

3 / 5
జరగండి పాట ట్రోల్స్ సంగతేమోగానీ, సినిమా గురించి మాత్రం సాలిడ్‌ అప్‌డేట్‌ ఇచ్చేశారు మేకర్స్.

4 / 5
డిసెంబర్ 20 లేదా క్రిస్టమస్‌కి సినిమా రిలీజ్‌ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అప్‌డేట్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

5 / 5
Follow Us
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..

హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్

మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!

గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!

2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్

పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..

ఏపీలో మరో కొత్త పథకం.. త్వరలోనే అమలు.. వీరందరికీ లబ్ది

వణికించిన ప్రమాదం.. లిఫ్ట్ జారి పడటంతో మహిళ దుర్మరణం! ఎక్కడంటే..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై NHRC సీరియస్

చదువు మధ్యలో మానేస్తే స్కాలర్‌షిప్ మొత్తం తిరిగి చెల్లించాల్సిందే