AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Trailer: ‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ మాస్ ఊచకోత.. గూస్ బంప్స్ అంతే..

డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంటి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత పూర్తిగా ఊర్ మాస్ లుక్‏లో యాక్షన్

Devara Trailer: 'దేవర' ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ మాస్ ఊచకోత.. గూస్ బంప్స్ అంతే..
Devara Trailer
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2024 | 5:10 PM

Share

మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ఓ రేంజ్ ఎక్స్‏పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ వంటి సంచలనం తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. డైరెక్టర్ కొరటాల శివ రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. దేవర ఫస్ట్ పార్ట్ ను ఈనెల 27న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంటి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చాలా కాలం తర్వాత పూర్తిగా ఊర్ మాస్ లుక్‏లో యాక్షన్ అదరగొట్టేశాడు తారక్.

తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో తారక్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయనున్నట్లు ట్రైలర్ తో తెలియజేశారు. అఇక ఇందులో ఎన్టీఆర్ నటన, డైలాగ్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. తారక్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాతోనే జాన్వీ తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన మూడు పాటలు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ అదరగొట్టేశాడు అనిరుధ్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ సమర్పణలో హరికృష్ణ కె, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

దేవర ట్రైలర్ వీడియో చూసేయ్యండి.. 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్