AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The GOAT: ‘ది గోట్’ సినిమాలో విజయ్ కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..

అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరీ, స్నేహ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో మరోసారి విజయ్ యాక్టింగ్ తో అదరగొట్టినప్పటికీ, కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇందులో విజయ్ కూతురిగా నటించిన అమ్మాయి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఫోటోస్ సెర్చ్ చేస్తూ తన బ్యాగ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు

The GOAT: 'ది గోట్' సినిమాలో విజయ్ కూతురిగా నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..
Abyukta
Rajitha Chanti
|

Updated on: Sep 10, 2024 | 4:43 PM

Share

కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన లేటేస్ట్ మూవీ ది గోట్. ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన అందుకుంది. డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరీ, స్నేహ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో మరోసారి విజయ్ యాక్టింగ్ తో అదరగొట్టినప్పటికీ, కమర్షియల్ సక్సెస్ కాలేకపోయింది. ఇక ఇందులో విజయ్ కూతురిగా నటించిన అమ్మాయి ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఫోటోస్ సెర్చ్ చేస్తూ తన బ్యాగ్రౌండ్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. ఈ మూవీలో విజయ్ కూతురిగా కనిపించిన అమ్మాయి పేరు అభ్యుక్త మణికందన్.

సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అభ్యుక్త. ఆమె తండ్రి సినీరంగంలో చాలా ఫేమస్ సినిమాటోగ్రాఫర్. అవును. సౌత్ ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ మణికందన్ కూతురు. అపరిచితుడు, రావన్, ఏ జవానీ హై దీవాని, ఓం శాంతి ఓం, ప్రేమ్ రతన్ ధన్ పాయో.. ఇలాంటి ఎన్నో హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు మణికందన్. అలాగే తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు కూడా కెమెరామెన్ గా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

ఇక తండ్రి బాటలోనే కూతురు అభ్యుక్త కూడా సినీరంగంలోకి అడుగుపెడుతుంది. దళపతి విజయ్ నటించిన గోట్ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం లా చదువుతున్న అభ్యుక్త.. ఇప్పుడిప్పుడే ఫ్యాషన్ ప్రపంచంలోకి మోడల్ గా మారింది. ఇప్పటికే పలు బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొంది. అంతేకాకుండా ఆమె భారత నాట్యం డ్యాన్సర్. స్టేజీలపై ప్రదర్శనలు ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోషూట్స్ చేస్తుంది. ఇక అభ్యుక్త తల్లి ప్రియా మణికందన్, గోట్ డైరెక్టర్ స్నేహితులు కావడంతో ఆమెకు ఈ సినిమాలో రోల్ ఆఫర్ చేయగా.. అభ్యుక్త తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకున్నారు. ది గోట్ చిత్రంలో విజయ్ కూతురిగా అందరి దృష్టిని ఆకర్షించింది అభ్యు్క్త.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..