Dasara Trailer: దుమ్మురేపిన నాని.. దద్దరిల్లిపోయిన దసరా మూవీ ట్రైలర్

ఊర మాస్ మసాలా కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ చేయని పాత్రలో నాని నటిస్తుండగా.. సింగరేణి నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది.

Dasara Trailer: దుమ్మురేపిన నాని.. దద్దరిల్లిపోయిన దసరా మూవీ ట్రైలర్
Dasara
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 14, 2023 | 6:50 PM

నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ దసరా.  నాని మునుపెన్నడూ కనిపించని మాస్ పాత్రలో నటిస్తున్నాడు నాని. ఊర మాస్ మసాలా కంటెంట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ చేయని పాత్రలో నాని నటిస్తుండగా.. సింగరేణి నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది.

తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చేసింది. నాని నటనతో మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడని ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అలాగే వెన్నెల పాత్రలో కీర్తిసురేష్ అద్భుతంగా నటించింది. డీ గ్లామర్ లుక్ లో చాలా నేచురల్ గా అనిపించింది కీర్తి.

ఇక దసరా సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ , హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా, ఈ సబ్జెక్టు పాన్-ఇండియా ఆడియన్స్ కి నచ్చుతుంది అనే ధీమాతో  ఉన్నారు చిత్ర యూనిట్. ట్రైరల్ చూస్తుంటే ఈ సినిమా పక్కగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అనిపిస్తుంది. మీరూ  ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!