AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ సినిమాపై కొత్త వివాదం.. ఆ డైలాగ్‏ను తప్పుబడుతూ..

ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో

Shyam Singha Roy: శ్యామ్ సింగరాయ్ సినిమాపై కొత్త వివాదం.. ఆ డైలాగ్‏ను తప్పుబడుతూ..
Shyam Singha Roy
Rajitha Chanti
|

Updated on: Dec 28, 2021 | 12:49 PM

Share

ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించుకుంది. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించింది మెప్పించారు. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో దేవదాసి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. శ్యామ్ సింగరాయ్ చిత్రంపై ఇప్పుడు వివాదం మొదలైంది.

ఈ సినిమాలో ఋగ్వేదంను కించపరుస్తూ నాని డైలాగ్స్ చెప్పాడని ఓ ఋగ్వేద పండితుడు ఆరోపించారు. ఆ పండితుడు ఎవరనేది తెలియదు కానీ.. అతని వాయిస్‏తో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో నాని రెండు డిఫరెంట్ గెటప్స్‏లో కనిపించి ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ కావాలనుకున్న యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. అతడిని కాపాడేందుకు ప్రేయసి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే వారికి శ్యామ్ సింగరాయ్ గురించి తెలియడం.. ఆ యువకుడికి, శ్యామ్ సింగరాయ్‏కు మధ్య గల సంబంధం ఏంటీ.. కేసు నుంచి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా స్టోరీ.

Also Read: RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు