AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad- Ali: రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌పై స్పందించిన అలీ.. వీడియో ఇదిగో

ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం (జూన్ 01) ఘనంగా నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు.

Rajendra Prasad- Ali: రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్‌పై స్పందించిన అలీ.. వీడియో ఇదిగో
Ali, Rajendra Prasad
Basha Shek
| Edited By: TV9 Telugu|

Updated on: Sep 04, 2025 | 10:48 AM

Share

ఈ మధ్యన సినిమాలతో పాటు తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. అలాగే రాబిన్ హుడ్ సినిమా ఈ వెంట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశిస్తూ రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవయ్యాయి. తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో కెక్కారు రాజేంద్ర ప్రసాద్. ఆదివారం (జూన్ 01) సాయంత్రం ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ అనుకోకుండా అలీని ఓ బూతుపదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని సరదాగా అన్నారు. అంతమంది నటీనటుల ముందు అలీని అలా బూతుపదంతో ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరలయ్యాయి. దీనిపై సినీ అభిమానులు, నెటిజన్లు మండిపడుతున్నారు. రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు. తాజాగా ఇదే వివాదంపై అలీ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు.

‘ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు. ఆయన సరదాగానే అన్నారు. కాని దీనిని తీసుకొని పెద్ద వ్యవహారం చేస్తున్నారు. అయన మంచి ఆర్టిస్ట్. కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఆయన కూతురు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్లీ ఎవరూ కూడా రచ్చ చేయకండి. ఆయన పెద్దాయన, కావాలని అనలేదు’ అని అన్నారు.

రాజేంద్రుడి వ్యాఖ్యలపై అలీ స్పందన.. వీడియో..

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి..

Tollywoood: అప్పుడు బొద్దుగా.. ఇప్పుడు సన్నజాజి తీగలా.. 6 నెలల్లో 55 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఎలాగంటే?

Balakrishna: బాలయ్య పక్కన నటించి.. ఆఖరికి ఆ ఇంటికే కోడలిగా వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే