AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khaleja Movie: దిలావర్ సింగ్ భార్య ఈమె కాదా? ఖలేజా రీ రిలీజ్ వేళ వెలుగులోకి అసలు విషయం

మహేష్- త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం ఖలేజా. 2010లో రిలీజైన ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కానీ ఇప్పుడు రీ రిలీజ్ లో మాత్రం ఊహించని స్పందన వస్తోంది. మెయిన్ సినిమాలకు ధీటుగా వసూళ్లు వస్తున్నాయి.

Khaleja Movie:  దిలావర్ సింగ్ భార్య ఈమె కాదా? ఖలేజా రీ రిలీజ్ వేళ వెలుగులోకి అసలు విషయం
Khaleja Movie Actress
Basha Shek
|

Updated on: Jun 01, 2025 | 4:21 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఖలేజా. వీరి కాంబోలో అంతకు ముందు వచ్చిన అతడు సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కృష్ణ జయంతిని పురస్కరించుకుని సుమారు 15 ఏళ్ల తర్వాత ఖలేజా సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. అప్పట్లో ప్రేక్షకుల ఆదరణకు నోచుకోని ఈ మూవీ ఇప్పుడు మాత్రం ఊహించని రెస్పాన్స్ అందుకుంటోంది. రీ రిలీజ్ కలెక్షన్లలో రికార్డులు కొల్లగొడుతోంది. ఇక మహేష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం థియేటర్లకు భారీగా తరలి వస్తున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా పామును పట్టుకుని థియేటర్ లోకి వచ్చాడు. ఇలా చాలా మంది ఖలేజా సినిమా సీన్లను రిక్రియేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా ఖలేజా సినిమా రీ రిలీజ్ వేళ ఒక నటి పేరు బాగా ట్రెండింగ్ లోకి వచ్చింది. చాలా మంది ఇదే సినిమాలో నటించిన హీరోయిన్ అనుష్క అనుకున్నారు. కానీ అసలు విషయం కాదు. ఇదే సినిమాలో కేవలం 5 సెకన్లు కనిపించిన ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఖలేజా సినిమాను ఎక్కువగా రాజస్థాన్‌లోనే షూట్ చేశారు. ఆ సమయంలో టాక్సీ డ్రైవర్‌ అయినా హీరో మహేష్ బాబు అనుష్కతో కలిసి దిలావర్ సింగ్‌ అనే వ్యక్తి ఇంటికి వెళతాడు. ఆ సీన్ లో రొట్టెలు కాలుస్తూ దిలావర్ సింగ్‌ భార్య కనిపిస్తుంది. అది కూడా 5 సెకన్లు మాత్రమే. కానీ ఆమె తన క్యూట్ లుక్స్ తో అందరినీ కట్టి పడేసింది. అయితే ఈ సీన్ లో ఉన్నది దివ్య మేరి సిరియాక్ అని సోషల్ మీడియాలో పోస్టులు, వార్తలు దర్శనమిస్తున్నాయి. అయితే వీటిని చూసిన ఆమె తాను అసలు ఖలేజా సినిమాలో నటించలేదని షాకింగ్ న్యూస్ చెప్పింది. దిలావర్ సింగ్ భార్య రోల్ లో ఉన్నది తాను కాదని స్పష్టం చేసింది. అయితే తానేనని చాలామంది పొరపాటుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారని దివ్య మేరి సిరియాక్ తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి దిలావర్ సింగ్ భార్యగా నటించిన ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో, ఎలా ఉందో తెలుసుకోవాలంటే మళ్లీ గూగుల్ తల్లిని ఆశ్రయించాల్సిందే.

నెట్టింట ట్రెండ్ అవుతోన్న దివ్య మేరి సిరియాక్

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..