AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood:బాలయ్యతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డ్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్

ఛైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాలకృష్ణ, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. తన నటనా ప్రతిభకు ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. ఆ తర్వాత నటుడిగానూ ఎంట్రీ ఇచ్చి అదరగొడుతున్నాడు.

Tollywood:బాలయ్యతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డ్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ యాక్టర్
Balakrishna
Basha Shek
|

Updated on: Jun 01, 2025 | 5:01 PM

Share

పై ఫొటోలో బాలయ్య బాబుతో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ యాక్టర్. ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చిన అతను నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో నటించాడు. చిన్నప్పుడే తన నటనతో అందరినీ మెప్పించాడు. ఒక సినిమాలో అతని నటనకు ఏకంగా నంది పురస్కారం కూడా వచ్చింది. అప్పటికింకా స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్న అతను తన ఫ్రెండ్స్ తో కలిసి దివంగత మాజీ సీఎం వైఎస్సార్ చేతుల మీదుగా నంది పురస్కారం అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో అతను సోలో హీరోగా చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అంతే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ ఒకే ఒక్క సీరియల్ ఈ నటుడి జీవితాన్ని మార్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఇంటిల్లిపాదికి చేరువ చేసింది. ముఖ్యంగా అమ్మాయిలకు ఫేవరెట్ గా మారిపోయాడీ హ్యాండ్సమ్ యాక్టర్. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు, టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అతను మరెవరో కాదు బ్రహ్మముడి ఫేమ్ మానస్ నాగుల పల్లి.

ఇటీవల ఓ ఇంటర్వ్యుకు హాజరైన మానస్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ బిగ్ బాస్ అమర్ దీప్, నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అమర్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసాడు. మేమిద్దరం కలిసి ఓ చైల్డ్ సినిమాలో నటించాం. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలకృష్ణ గారి నరసింహ నాయుడు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాను. . ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో నేను ఇంకా ఫేమస్ అయ్యాను. మహేష్ బాబు గారితో అర్జున్ సినిమా చేశాను. అప్పుడు నేను 7th క్లాస్ లో ఉన్నాను. హీరో సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా తీసుకున్నాను’ అంటూ అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు మానస్.

ఇవి కూడా చదవండి

తల్లితో మానస్..

భార్య, కుమారుడితో..

ఇవి కూడా చదవండి..

Tollywood: బర్త్ డే పార్టీలో గొడవ.. టాలీవుడ్ నటిపై పబ్ సిబ్బంది దాడి! వీడియో వైరల్

Tollywood: ఒకప్పుడు క్రేజీ హీరో.. అమ్మాయిల కలల రాకుమారుడు.. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద జ్యూయెలరీ మాల్ ఓనర్

OTT Movie: ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన బోల్డ్ మూవీ.. షకీలా బయోపిక్ తెలుగు వెర్షన్ ఎక్కడ చూడొచ్చంటే?

Tollywood: ఈ పాపను గుర్తు పట్టారా? హాలీవుడ్‌లో సత్తా చాటిన తెలుగు హీరోయిన్.. ఆ హీరోతో ప్రేమలో పడి.

Follow Us
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..