Cobra Twitter Review: ‘కోబ్రా’ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ సినిమాపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందంటే ?..

ఈమూవీ ఈరోజు వినాయక చవితి సందర్బంగా (ఆగస్ట్ 31న) తెలుగు, హిందీ, తమిళంలో విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

Cobra Twitter Review: 'కోబ్రా' ట్విట్టర్ రివ్యూ..  విక్రమ్ సినిమాపై పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందంటే ?..
Cobra
Follow us
Rajitha Chanti

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:15 PM

డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం కోబ్రా (Cobra ). యాక్షన్ థ్రిల్లర్‏గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ సరసన కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. మీనాక్షి, మృణాళిని కీలకపాత్రలలో కనిపించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఇక ట్రైలర్‏తోనే ఈ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పారు మేకర్స్. ఇందులో విక్రమ్ గణీత శాస్త్రవేత్తగా కనిపించనుండడంతో మూవీపై మరింత ఆసక్తి పెరిగింది. ఎన్నో అంచనాల రూపొందించిన ఈమూవీ ఈరోజు వినాయక చవితి సందర్బంగా (ఆగస్ట్ 31న) తెలుగు, హిందీ, తమిళంలో విడుదలైంది. ఇప్పటికే సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు.

విక్రమ్ కమ్ బ్యాక్.. ఫస్ట్ హాఫ్ వేరేలెవల్ అని.. ఇక సెకండ్ పార్ట్ మరింత అద్భుతంగా ఉందని అంటున్నారు. ప్రతినాయకుడిగా నటించిన ఇర్ఫాన్ పఠాన్ ఫస్ట్ మూవీతోనే నటనతో అదరగొట్టారని.. అతని రోల్ ఆకర్షణీయంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్..

చాలా సంవత్సరాల తర్వాత విక్రమ్ సరైన సినిమాలో నటించారని.. తప్పకుండా చూడాల్సిందేనంటున్నారు.

ట్వీట్..

ప్రేక్షకుల అంచనాలు అందకుండా ఊహించలేనివిధంగా ఇంటర్వెల్ తర్వాత సీన్స్ ఉన్నాయని.. మరోసారి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‏తో మెప్పించాడని కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ పర్ఫామెన్స్ అదిరిపోయిందని అంటున్నారు.

ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్