Vikram: ఒక్క విక్రమ్ వల్ల..1788 పైరసీ సైట్లు మటాష్
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తోన్న కోబ్రా చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా మద్రాసు హైకోర్టు పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టింది.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నటిస్తోన్న కోబ్రా చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా మద్రాసు హైకోర్టు పైరసీ వెబ్ సైట్లకు చెక్ పెట్టింది. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ సినిమా వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించగా.. భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా నటించారు. భారీ బడ్జెట్‌తో ఎన్నో అంచనాల మధ్య కొన్నేళ్లుగా రూపొందించిన ఈ సినిమాను పైరసీ చేసేందుకు పలు వెబ్ సైట్లు ట్రై చేస్తున్నాయని… ఆ సైట్లపై చర్యలు తీసుకోవాలని కోబ్రా ప్రొడ్యూసర్ సెవన్ స్క్రీన్ స్టూడియోస్ లలిత్ కుమార్ ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ పై న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమంక్షయంలో తాజాగా విచారణ జరిపిన హైకోర్టు.. చట్టవిరుద్ధంగా సినిమా ప్రదర్శించకుండా నిరొందించడానికి 1,788 పైరసీ వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. పైరసీ సైట్లతో మరే నిర్మాత నష్టపోవద్దంటూ.. తన తీర్పులో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cobra: రిలీజ్ కాకముందే.. RRRను దాటేసిన కోబ్రా..
Vikram: గెటప్స్‌కు ఏకంగా అన్ని కోట్లా.. నోరళ్ల బెట్టిస్తున్న విక్రమ్ రెమ్యూనరేషన్
ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్ ఆ..RGV ట్వీట్ మామూలుగా లేదుగా
Anasuya Bharadwaj: ఆంటీ అన్న ప్రతీ ఒక్కడిని పోలీస్ స్టేషన్లో ఇరికించింది
Amala Paul: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

