ఈ రేంజ్‌లో బర్త్‌డే విషెస్ ఆ..RGV ట్వీట్ మామూలుగా లేదుగా
డే బై డే.. మంత్ బై మంత్ బై మంత్.. ఇయర్ బై ఇయర్... ! కింగ్ నాగార్జున యంగ్ గా మారుతున్నారని ఇప్పటి వరకు చాలా మందే అన్నారు. విపరీతంగా పొగిడారు. కాని వారందరికి భిన్నంగా...
డే బై డే.. మంత్ బై మంత్ బై మంత్.. ఇయర్ బై ఇయర్… ! కింగ్ నాగార్జున యంగ్ గా మారుతున్నారని ఇప్పటి వరకు చాలా మందే అన్నారు. విపరీతంగా పొగిడారు. కాని వారందరికి భిన్నంగా… అందర్నీ షాక్ చేస్తూ… తాజాగా ఆర్జీవీ కూడా కింగ్ నార్జున యంగ్ లుక్స్ పై ట్వీట్ చేశారు. చాలా పాజిటివ్‌గా.. మరో మాటలో చెప్పాలంటే.. ఆర్జీవీ నేచర్‌కు భిన్నంగా ఆ ట్వీట్ లో నాగార్జునను పొగిడేశారు. ఆ ట్వీట్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక ఆగస్టు 29thన కింగ్ నాగార్జున బర్త్‌డే.. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలందరూ కింగ్ను విష్ చేస్తూ… ట్వీట్లు చేశారు. బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ఈ క్రమంలోనే కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా.. నాగార్జునకు విషెస్ చెబుతూ ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Anasuya Bharadwaj: ఆంటీ అన్న ప్రతీ ఒక్కడిని పోలీస్ స్టేషన్లో ఇరికించింది
Amala Paul: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు
Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

