Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు

Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:24 PM

పుట్టేప్పుడు బట్టలతో పుట్టామా.. చచ్చేప్పుడు బట్టలన్నీ మూటగట్టుకుని చస్తామా.. మరి నడిమధ్యలో మనకీ.. గుడ్డలెందుకు చెప్పండని..., ఎప్పుడో రియలైజయ్యారు మన బీటౌన్‌ సెలబ్రిటీలు. రియలైజ్‌ అవ్వడమే కాదు..



పుట్టేప్పుడు బట్టలతో పుట్టామా.. చచ్చేప్పుడు బట్టలన్నీ మూటగట్టుకుని చస్తామా.. మరి నడిమధ్యలో మనకీ.. గుడ్డలెందుకు చెప్పండని…, ఎప్పుడో రియలైజయ్యారు మన బీటౌన్‌ సెలబ్రిటీలు. రియలైజ్‌ అవ్వడమే కాదు.. ఆడ, మగా అని తేడా లేకుండా.. ఫ్యాషన్ పేరుతో.. ట్రెండ్ సెట్టింగ్ పేరుతో.. చాలా పొదుపుగా బట్టలేసుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు అవి కూడా విప్పేస్తూ.. తమ న్యూడ్ అవతార్‌ తో అందర్నీ షాక్ చేస్తున్నారు. అలా చేస్తూనే… కోర్టుల చుట్టూ.. పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. తల పట్టుకుని కూర్చుకుంటున్నారు. ఇప్పుడిదే సీన్‌ను మరో సారి మనకు చూపిస్తున్నారు ఎనర్జటిక్ హీరో రణ్వీర్‌ సింగ్. ఎస్ ! చాలా తక్కువ టైంలోనే.. బాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన రణ్వీర్.. తన ఎనర్జటిక్ యాక్టింగ్‌తో మాంచి ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్నారు. వర్సటైల్ స్టోరీలను పిక్ చేసుకుంటూ.. తన ఫిల్మ్ కెరీర్‌ను ఫ్రూట్‌ ఫుల్గా మార్చుకున్నారు. ఇక చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో మీడియా కంట పడుతుంటారు. తన ఫ్యాన్స్‌ అండ్‌ రిమైనింగ్ సెలబ్రిటీలను షాక్ చేస్తూనే.. తనో డిఫరెంట్‌ అనే ఫీలింగ్‌ను కలిగిస్తుంటారు. అలా ఇటీవల ఓ ఇంటర్నేషనల్ మ్యాగజీన్‌.. ‘పేపర్ మ్యాగజీన్ ‘ కోసం న్యూడ్‌ అవతార్లో కెమెరాకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలతో త్రూ అవుట్ ఇండియా సెన్సేషన్ అయ్యారు. తన పై కేసులు బుక్కయ్యేలా చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్షణం విడవకుండా పిల్లి కూనను కన్నబిడ్డలా సాకుతున్న కోతి !! నెటిజన్లు ఫిదా

ముంగీస, పాము మధ్య భీకరపోరు !! వీడియో చూస్తే షాకవుతారు !!

Viral: జాంబీలా మారిన కీటకం !! ఏం చేసిందో చూడండి ??

కొలెస్ట్రాల్‌కు దివ్యౌషధం లెమన్‌ గ్రాస్‌ !! ఎలా ఉపయోగించాలో తెలుసా ??

విశాఖలో వింత పాము హల్‌చల్.. కాటు వేస్తే.. కండరాల్లో

Published on: Aug 31, 2022 07:58 AM