ముంగీస, పాము మధ్య భీకరపోరు !! వీడియో చూస్తే షాకవుతారు !!
ఇక పాము-ముంగిస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాముకు ముంగీస ఎదురు పడిందంటే చాలు రెండింటి మధ్య యుద్ధమే. పాముతో మరిమరి పోరాడేది అంటే అది ముంగిసనే.
ఇక పాము-ముంగిస గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాముకు ముంగీస ఎదురు పడిందంటే చాలు రెండింటి మధ్య యుద్ధమే. పాముతో మరిమరి పోరాడేది అంటే అది ముంగిసనే. అయితే ఇక్కడ ముంగిస జాతికి చెందిన ఓ జంతువు ప్రమాదకరమైన పాముతో ఎలా పొట్లాడుతుందో ఈ వీడియోను చూస్తే తెలిసిపోతుంది. పచ్చటి ప్రమాదకరమైన పాముకు ఏ మాత్రం భయపడకుండా అది తెగ పోరాడుతుంది. చివరకు పాము చెట్టుదిగి వెళ్లిపోయింది. రెండిటి మధ్య కొంతసేపు భీకరపోరు కొనసాగింది. రెండు కూడా ఒకే చెట్టుకొమ్మపై ఎదురెదురుగా ఉండి పెద్ద యుద్ధమే చేశాయి. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆకస్మిక దాడిలో పాము వెనక్కి తగ్గింది. అయినా ముంగీస ఏ మాత్రం ఊరుకోకుండా ఎదురు దాడికి దిగడం వీడియోలో ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral: జాంబీలా మారిన కీటకం !! ఏం చేసిందో చూడండి ??
కొలెస్ట్రాల్‌కు దివ్యౌషధం లెమన్ గ్రాస్ !! ఎలా ఉపయోగించాలో తెలుసా ??
విశాఖలో వింత పాము హల్‌చల్.. కాటు వేస్తే.. కండరాల్లో
పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!
భార్యపై అమితమైన ప్రేమ.. ఆమె చనిపోయాక ఊహించని పని చేసిన భర్త !!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

