క్షణం విడవకుండా పిల్లి కూనను కన్నబిడ్డలా సాకుతున్న కోతి !! నెటిజన్లు ఫిదా
నిత్యం ఇంటర్నెట్‌లో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
నిత్యం ఇంటర్నెట్‌లో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంటర్నెట్ విస్తృతితో మానవుడు ప్రకృతిని మరింత దగ్గరగా చూడగల్లుతున్నాడు. మనుషుల మాదిరిగానే పశుపక్ష్యాదులకు కూడా ప్రేమాభిమానాలు ఉంటాయి. మనుషులు మాటలతో షేర్ చేసుకుంటే జంతువులు వాటి చేతలతో నిరూపిస్తాయి. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక వానరం జాతివైరాన్ని మరిచి ఓ పిల్లికూనను చేరదీసి కన్నబిడ్డలా సాకుతోంది. క్షణం కూడా విడవకుండా ఆ పిల్లి కూనను అంటిపెట్టుకునే ఉంటోంది. కోతి, పిల్లి కూనను ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ కనిపించింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యం స్థానికులను అబ్బరపరుస్తోంది. ఆ పిల్లికూనపట్ల కోతి చూపిస్తున్న ప్రేమకు నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముంగీస, పాము మధ్య భీకరపోరు !! వీడియో చూస్తే షాకవుతారు !!
Viral: జాంబీలా మారిన కీటకం !! ఏం చేసిందో చూడండి ??
కొలెస్ట్రాల్‌కు దివ్యౌషధం లెమన్ గ్రాస్ !! ఎలా ఉపయోగించాలో తెలుసా ??
విశాఖలో వింత పాము హల్‌చల్.. కాటు వేస్తే.. కండరాల్లో
పొట్టకూటి కోసం ఈ కార్మికుడి కష్టం చూస్తే.. కన్నీళ్లు పెట్టుకోవల్సిందే !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

