Amala Paul: అమలాపాల్‌కు  లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు

Amala Paul: అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. నమ్మినవాడే నయవంచకుడు

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:23 PM

జీవితాలు ఫాస్ట్ ఫార్వర్డ్‌ మోడ్లోకి వెళుతున్నా... ఆడాళ్లను వేధించే రాక్షసులు మాత్రం మారడంలేదు.. ప్రేమ పేరుతో మెప్పించి.. సహజీవనం పేరుతో చెంతకు చేరి..

జీవితాలు ఫాస్ట్ ఫార్వర్డ్‌ మోడ్లోకి వెళుతున్నా… ఆడాళ్లను వేధించే రాక్షసులు మాత్రం మారడంలేదు.. ప్రేమ పేరుతో మెప్పించి.. సహజీవనం పేరుతో చెంతకు చేరి.. పెళ్లి పేరెత్తగానే వంచించే నయవంచకులు ఈ సమాజంలో మరీ ఎక్కువైపోతున్నారు. బ్లాక్‌ మెయిల్ దందాతో లైంగికంగా ఆడాళ్లను వేధిస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ అమలాపాల్ కూడా ఇలాంటి వేధింపులకే గురయ్యారు. అదే విషయాన్ని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా చెప్పి.. తనను వేధిస్తున్న తన మాజీ భాయ్‌ ఫ్రెండ్ పై కేసు పెట్టారు. నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక ఎట్ ప్రజెంట్ వెబ్‌ సిరీసులతో ఫుల్ బిజీగా ఉన్న అమలాపాల్… తాజాగా పోలీస్‌ స్టేషన్ గడప తొక్కారు. తనను తన మాజీ భాయ్‌ ఫ్రెండ్ పవీందర్‌ సింగ్ లైగింకంగా వేధిస్తున్నాడంటూ… కంప్లైట్ చేశారు. తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు.. వీడియోలను భయటపెట్టి తన పరువుకు భంగం కలిస్తా అంటూ బెదిరిస్తున్నాడని ఆ కంప్లైట్‌ లో మెన్షన్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ranveer Singh: న్యూడిటీ ఫ్యాషన్ అన్నాడు.. చివరికి పోలీసు గదిలో కూర్చుకున్నాడు

Published on: Aug 31, 2022 07:59 AM