AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanush: ధనుష్ తొలి తెలుగు సినిమాకు ఊహించని షాక్.. దాంతో షూటింగ్ కు బ్రేక్.. అసలు ఏమైందంటే

తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే అనూహ్యంగా తన 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్పి షాకిచ్చాడు ధనుష్.

Dhanush: ధనుష్ తొలి తెలుగు సినిమాకు ఊహించని షాక్.. దాంతో షూటింగ్ కు బ్రేక్.. అసలు ఏమైందంటే
Danush
Rajeev Rayala
|

Updated on: Jan 26, 2022 | 8:14 AM

Share

Dhanush: తమిళ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇటీవలే అనూహ్యంగా తన 18 ఏళ్ల వివాహబంధానికి స్వస్తి చెప్పి షాకిచ్చాడు ధనుష్. ఇక విడాకుల అనంతరం సినిమాలతో బిజీగా గడిపేస్తున్నాడు. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేశాడు ధనుష్. ఈ క్రమంలోనే తెలుగులో రెండు సినిమాలను ఓకే చేశాడు ఈ వర్సటైల్ యాక్టర్. వీటిలో యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమా ఒకటి.. మరొకటి శేఖర్ కమ్ముల మూవీ. వీటిలో వెంకీ సినిమా ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకుంది. రీసెంట్ గానే షూటింగ్ కూడా  మొదలు పెట్టారు. ఈ సినిమాకు సార్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితారా ఎంటర్​టైన్​మెంట్స్​, ఫొర్చ్యూన్ ఫోర్​ సినిమాస్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ధనుష్​ టీచర్​గా కనిపించనున్నారు. అయితే ధనుష్ సోదరుడు ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా ధనుష్ కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. దాంతో సినిమాకు బ్రేక్ పడింది.

ధనుష్​కు కరోనా అని తేలగానే ‘సార్’​ చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్​ హోం ఐసోలేషన్​లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. పదిరోజుల, పదిహేను రోజుల వరకూ ధనుష్​ ‘సార్’​ చిత్రీకరణలో పాల్గొనే అవకాశం లేదు. ఇలా సార్ సినిమాకు ఆదిలోనే బ్రేక్ పడితే ఇప్పుడు అనుకోని షాక్ కూడా తగిలింది. ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫర్ ఉన్నట్టుండి ఈ మూవీ నుంచి తాను తప్పుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సినిమానుంచి సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ తాను తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. అనివార్య కారణాల వల్ల తాను ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నానని తెలుపారు. దాంతో ఇప్పుడు మరో సినిమాటోగ్రాఫర్ ను  వెతికే పనిలో పడ్డారట చిత్రయూనిట్. ఇక సార్ సినిమా బ్రేక్- షాక్ రెండు ఒకేసారి తగిలాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ashu Reddy: జూనియర్ సామ్ వెనకనున్న బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరో గుర్తు పట్టారా?

Padma Awards 2022: పద్మ అవార్డులకు ఎంపికైన వారిపై మెగాస్టార్‌ చిరంజీవి ఏమన్నారంటే..!

Dilraju: ఆ సమయంలో డిప్రెషన్‏లో వెళ్లాను.. సినిమాలే నిలబెట్టాయి.. నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్..

2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
2007 నుంచి 2026 వరకు.. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలోనే తొలి ప్లేయర్?
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
చంద్రహాస్ వరస్ట్ సాంగ్ పై జేడీ చక్రవర్తి రియాక్షన్..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
గుట్టుపైకి ఏకాంతంగా లవర్‌తో.. కట్ చేస్తే..
వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా..
వావ్.. మ్యాజిక్ డ్రింక్.. పడుకునేముందు తాగితే కొవ్వు ఐస్‌లా..
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు..
తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్.. ఈ ప్రాంతాల్లో కొత్త బస్ స్టేషన్లు..
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
టీమిండియా తొలి సమస్య అదే..: వార్నింగ్ ఇచ్చిన ధోని
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
వీకెండ్‌లో చిల్ అవ్వాలనుకుంటున్నారా..? హైదరాబాద్‌ ప్రజలకు ఛాన్స్
ఆ హీరోతో సినిమా చేయడానికి 15 సంవత్సరాలుగా వెయిటింగ్..
ఆ హీరోతో సినిమా చేయడానికి 15 సంవత్సరాలుగా వెయిటింగ్..
కరివేపాకు మొక్కతో ఆరోగ్యమే కాదు ఐశ్వరం కూడా..! సరైన దిశలో నాటితే
కరివేపాకు మొక్కతో ఆరోగ్యమే కాదు ఐశ్వరం కూడా..! సరైన దిశలో నాటితే