Megastar Chiranjeevi: తల్లి అంజనా దేవికి అస్వస్థత.. స్పందించిన చిరంజీవి..

మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి అస్వస్థతకు గురయ్యారని వస్తున్న వార్తలపై చిరు స్పందించారు. అమ్మ అస్వస్థతగా ఉందని, ఆసుపత్రిలో చేరిందని కొన్ని మీడియా కథనాలపై నా దృష్టి పడిందని... ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాజనిత నివేదికలను ప్రచురించవద్దని అన్ని మీడియాలకు విజ్ఞప్తి చేశారు చిరు.

Megastar Chiranjeevi: తల్లి అంజనా దేవికి అస్వస్థత.. స్పందించిన చిరంజీవి..
Chiranjeevi

Updated on: Feb 22, 2025 | 6:56 AM

తన తల్లి అంజనాదేవి ఆరోగ్యంపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. తమ అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారన చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. తమ అమ్మ ఆస్పత్రిలో ఉన్నారని చేస్తున్న ప్రచారాన్ని చిరంజీవి ఖండించారు. తమ అమ్మ అంజనాదేవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఊహాజనిత కథనాలు ప్రచారం చేయొద్దని మీడియాకు చిరంజీవి విజ్ఞప్తి చేశారు. చిరంజీవి అమ్మ అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలసి దుబాయ్‌లో ఉన్న చిరంజీవి హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరారని సోషల్‌ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని చిరంజీవి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన