AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సినిమారా బాబూ..! రూ. 80కోట్లు పెట్టి తీస్తే రూ. 8కోట్లు కూడా రాబట్టలేకపోయింది

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే చిన్న సినిమాలు కూడా మంచి విజయాలు, భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. అలాగే భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమా కూడా దారుణంగా ప్రేక్షకులను నిరాశపరిస్థున్నాయి. తాజాగా ఓ భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఏం సినిమారా బాబూ..! రూ. 80కోట్లు పెట్టి తీస్తే రూ. 8కోట్లు కూడా రాబట్టలేకపోయింది
Movie
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2025 | 8:42 AM

Share

ఇండస్ట్రీలో ప్రస్తుతం చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలు కూడా ఊహించని విజయాలను అందుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు భారీ అంచనాలు మధ్య విడుదలై దారుణంగా నిరాశపరుస్తున్నాయి. ఇప్పటికే భారీ హైప్ తో వచ్చిన సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే ఈ సినిమా మాత్రం మరీ దారుణం.. రూ.80 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీశారు. ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. కానీ రిలీజ్ తర్వాత సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? మాములుగా సినిమాలు నిరాశపరిచిన అంతో ఎంతో వసూల్ చేస్తూ ఉంటాయి. కానీ ఈ సినిమా మాత్రం రూ.80 కోట్ల బడ్జెట్ తీస్తే.. రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన సినిమా రాలేదనే చెప్పాలి. అయితే ఈ సినిమా టాలీవుడ్ సినిమా కాదు. ఇది బాలీవుడ్ సినిమా. ఈ సినిమా పేరు ఆజాద్. ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉంది. పైగా హీరో, హీరోయిన్ కూడా స్టార్ కిడ్స్. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ సోదరుడి కుమారుడు అమన్ దేవ్‌గన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అలాగే హీరోయిన్‌గా రవీనా టాండన్ కూతురు రాషా తదాని డెబ్యూ చేసింది. ఈ సినిమాలో సీనియర్ నటుడు అజయ్ దేవ్‌గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. రూ. 80కోట్లు  బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే రూ. 8 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ సినిమా పై హైప్ క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా ఖచ్చితంగా భారీ హిట్ అవుతుందని ప్రేక్షకులు కూడా అంచనాలు పెట్టుకున్నారు. కానీ రిలీజ్ రోజే సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏం సినిమారా బాబూ..! జనాలు తలలు పట్టుకునేల చేసింది ఈ మూవీ. దాంతో ఈ సినిమా ఇండస్ట్రీ టాక్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.