శారీలో చూడచక్కని బొమ్మలా రష్మీ..అందంతో మత్తెక్కిస్తుందిగా..
అందాల ముద్దుగుమ్మ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు యాంకరింగ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. అంతేకాకుండా,పలు సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతో ఆడియన్స్‌ను మెప్పించింది. ఏ మూవీతో రాని ఫేమ్ ఈ అమ్మడుకు జబర్దస్త్ ద్వారా వచ్చిందని చెప్పవచ్చు. జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5