Imanvi: ఆ చందమామ నేల చేరదా ఈమెను మించిన వెన్నెల లేదని.. ఫ్యాబులస్ ఇమాన్వి..
ఇమాన్ ఎస్మాయిల్ సినీ నటి, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్.. ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తుంది. ఆమె "తుమ్ తుమ్" డ్యాన్స్ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విస్తృత గుర్తింపు పొందింది. డైనమిక్ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకర్షించింది. ఆ రీల్ అపారమైన ప్రశంసలను పొందడంతో సోషల్ మీడియాలో టాప్ ఇన్ఫ్లుయెన్సుర్లలో ఒకరిగా ప్రసిద్ధి చెందింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
