AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Childhood Pic: శ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా హీరోయిన్లే.. వీరంతా చిరుతో నటించారు.. గుర్తించారా..?

శ్రీదేవి తో ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిలు తర్వాత కాలంలో హీరోయిన్లు గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. శ్రీదేవితో సహా ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్లతో హీరోగా చేసిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి అంటూ ఓ హింట్ కూడా ఇస్తున్నారు. మరి మీరు ఆ అక్కాచెల్లెళ్లు ఎవరో గుర్తు పట్టగలరా.. ట్రై చేయండి. 

Childhood Pic: శ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా హీరోయిన్లే.. వీరంతా చిరుతో నటించారు.. గుర్తించారా..?
Rare Photo
Surya Kala
|

Updated on: May 11, 2022 | 9:28 PM

Share

Childhood Pic: సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు చూడాలని వారి రుచులు అభిరుచులను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటారు. అయితే ఇప్పుడు సెలబ్రెటీలు కూడా ఒకప్పుడు సామాన్యులుగానే..తమ ఫేవరేట్ హీరో హీరోయిన్లను కలుసుకుని వారితో కలిసి ఫోటోలు దిగిన సందర్భాలు ఉన్నాయి.. అటువంటి సంఘటనలు వారు గుర్తు చేసుకుంటారు.. ఆ సందర్భంలో తమ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ ఫోటో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో అతిలోక సుందరి శ్రీదేవితో (Sridevi) పాటు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. శ్రీదేవి తో ఉన్న ఆ ముగ్గురు అమ్మాయిలు తర్వాత కాలంలో హీరోయిన్లు గా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు.. ఆ అక్కాచెల్లెళ్లు ఎవరో తెలుసా అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. కాలక్రమంలో శ్రీదేవితో మాత్రమే కాదు.. ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లతో హీరోగా చేసిన హీరో ఒకే ఒక్కరు మెగాస్టార్ చిరంజీవి అంటూ ఓ హింట్ కూడా ఇస్తున్నారు. మరి మీరు ఆ అక్కాచెల్లెళ్లు ఎవరో గుర్తు పట్టగలరా.. ట్రై చేయండి.

అతిలోక సుందరి శ్రీదేవితో ఉన్న ఆ ముగ్గురు బాలికలు.. అక్కాచెల్లెళ్లు. అందరూ హీరోయిన్లే.. ఆ ముగ్గురు సోదరీమణుల్లో పెద్ద నగ్మా. బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టి.. పెద్దింటి అల్లుడు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది నగ్మా. పెద్దింటి అల్లుడు’, ‘కిల్లర్’, ‘ఘరానా మొగుడు’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘వారసుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘రిక్షావోడు’ వంటి చిత్రాలలో నగ్మా తన పాత్రలతో గుర్తింపు పొందింది. ఇక జ్యోతిక రెండవ సోదరీమణి. వాలి సినిమాతో ఫేమస్ అయింది. తర్వాత అనేక కోలీవుడ్, టాలీవుడ్ లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  ప్రముఖ కోలీవుడ్ స్టార్ సూర్యను పెళ్లి చేసుకున్న జ్యోతిక పెళ్లి తర్వాత కూడా వెండితెరపై తన హవా కొనసాగిస్తోంది. కాగా రోషిణి ముగ్గురిలో చిన్నది. సెల్వ కామెడీ ఎంటర్‌టైనర్ ‘శిష్య’లో కార్తీక్‌తో కలిసి రోషిణి హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించింది. ‘మాస్టర్’, ‘పవిత్ర ప్రేమ’ వంటి హిట్ చిత్రాలలో నటించింది. ముగ్గురూ తమిళులే..

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
బిజినెస్ ఐడియా మీది.. పెట్టుబడి వీళ్లది!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
అనంత్ అంబానీ వాచ్ విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
మీ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే యాప్స్‌ సురక్షితమేనా..? గుర్తించడం ఎలా
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు