Kareena Kapoor Khan: కుర్రహీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇస్తున్నసీనియర్ బ్యూటీ

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా ఇరవై ల్లో ఉన్న అమ్మాయిలా అందంగా కనిపిస్తుంది కరీనా. 

Rajeev Rayala

|

Updated on: May 11, 2022 | 9:22 PM

 బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. 

1 / 6
 హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా ఇరవై ల్లో ఉన్న అమ్మాయిలా అందంగా కనిపిస్తుంది కరీనా. 

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ఇంకా ఇరవై ల్లో ఉన్న అమ్మాయిలా అందంగా కనిపిస్తుంది కరీనా. 

2 / 6
 ఇద్దరు పిల్లల తల్లి అయిన కరీనా కపూర్ ఖాన్ ఇంకా కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తో.. కొత్త హీరోయిన్స్ తో పోటీ పడి మరీ సినిమాల్లో నటిస్తోంది.

3 / 6
  ఆఫర్లు వస్తున్నా కూడా కొన్ని కారణాల వల్ల సినిమాల ఎంపిక విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఆచి తూచి వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే.

4 / 6
 యోగా తో పాటు రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఇప్పటికి కూడా ఖచ్చితమైన డైట్ ను పాటించడం వల్లే తాను ఇంత అందంగా కనిపిస్తున్నట్లుగా ఆమె చెప్పకనే చెబుతోంది.

5 / 6
  ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా ఈమె నటించేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

6 / 6
Follow us