Kalyani Priyadarshan: క్యూట్ ఫొటోస్‌తో కేక పెట్టిస్తున్న కుర్ర బ్యూటీ.. వైరల్ అవుతున్న కళ్యాణి ప్రియదర్శన్ ఫోటోలు
ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వెండి తెరపై తన అందంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈమె తెలుగు లో హలో సినిమా తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
