సమాధులు తవ్వి శవాల చర్మాలు ఎత్తుకెళ్లే కిల్లర్.. ఆడాళ్లే అతని టార్గెట్.. దైర్యముంటేనే చూడండి..

చాలా మంది సినీ లవర్స్ హారర్ సినిమాలు చూడటానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎంత భయంగా అనిపించినా కూడా కళ్లు మూసుకుంటూనే చూసేవారు చాలా మంది ఉంటారు. కానీ ఒంటరిగా చూడాలంటే మాత్రం భయమే. ఓటీటీల్లోనూ హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కేవలం తెలుగులో సినిమాలు మాత్రమే కాదు ఇతరభాషల హారర్ సినిమాలు చూడటానికి కూడా ప్రేక్షకులకు ఆసక్తి చూపిస్తున్నారు.

సమాధులు తవ్వి శవాల చర్మాలు ఎత్తుకెళ్లే కిల్లర్.. ఆడాళ్లే అతని టార్గెట్.. దైర్యముంటేనే చూడండి..
Ott Movie

Updated on: Aug 29, 2025 | 12:10 PM

ఓటీటీలో రీసెంట్ డేస్‌లో రకరకాల సినిమాలు సందడి చేస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతుంటే.. ఇతర భాషల సినిమాలు కూడా ఓటీటీలో ఐదు ఆరు భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు, తమిళ్, హిందీ , కన్నడ , మలయాళ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఓటీటీల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్ వస్తే చాలు పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా చూసే సినిమాల్లో హారర్, రొమాంటిక్, థ్రిల్లర్, స్పై సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రంమలోనే కొన్ని సినిమా ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు ఓ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా టాప్ లో దూసుకుపోతుంది.

పెట్టింది రూ. 5కోట్లు.. వచ్చింది రూ.60 కోట్లు.. ఇప్పటికీ ఓటీటీలో దుమ్మురేపుతున్న చిన్న సినిమా

సినిమాలకు సమానంగా వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీల్లో దుమ్మురేపుతున్నాయి. ఇక ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న వెబ్ సిరీస్ ల్లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ లో సమాధులు తవ్వి శవాల ఎముకలు, చర్మం తీసే సీరియల్ కిల్లర్ గురించి ఉంటుంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లతో, వణికించే థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో ఉండే ఈ సిరీస్ చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఈ సీనియర్ హీరోయిన్ భర్త టాలీవుడ్ హీరోనా..!! ఏ ఏ సినిమాలు చేశాడంటే 

ఈ సిరీస్ లో కిల్లర్ ఆడవాళ్ల పై పగబట్టి వారిని చంపుతూ ఉంటాడు. సమాధులు తవ్వి శవాల ఎముకలు, చర్మంను తీసుకెళ్తుంటాడు ఆ కిల్లర్. ఈ వెబ్ సిరీస్ పేరు మాన్‌స్ట‌ర్‌. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే రెండు సిరీస్ లు విడుదలయ్యాయి. ఈ రెండు వెబ్ సిరీస్ లు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాయి. ఇక ఇప్పుడు సీజన్ 3 రాబోతుంది. ఈ మూడో సీజన్ రియల్ స్టోరీతో తెరకెక్కిందని తెలుస్తుంది. 2022 మొదటి సీజన్, 2024లో రెండో సీజన్ వచ్చాయి. ఇక ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తుంది. అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సీజన్ 8 ఎపిసోడ్స్ తో ఉండనుంది. ఎడ్ గీన్  అనే వ్యక్తి చాలా మంది మహిళలను చంపుతాడు అతని లైఫ్ స్టోరీగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

వర్త్ వర్మ వర్త్..! అప్పుడు క్యూట్ హీరోయిన్.. ఇప్పుడు హాట్ బ్యూటీ.. 42ఏళ్ల వయసులోనూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.