AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒంటరిగా చూడకండి..! రియల్ స్టోరీతో తెరకెక్కిన హారర్ సినిమా.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి.

ఒంటరిగా చూడకండి..! రియల్ స్టోరీతో తెరకెక్కిన హారర్ సినిమా.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే
Horror Movie
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2025 | 5:37 PM

Share

హారర్ సినిమాలు చూడాలని చాలా మంది ఆసక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త హారర్ కథా చిత్రాలను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు అలాంటి సినిమాలు విడుదలవుతాయా అని వెయిట్ చేస్తుంటారు హారర్ సినీ ప్రియులు. ఇటీవల ప్రేక్షకులను భయంతో పరిగెత్తించే సస్పెన్స్ థ్రిల్లింగ్ హారర్ చిత్రాలను రూపొందించేందుకు అటు మేకర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని రోజులుగా వరుసగా ఇలాంటి దెయ్యాల కథలు ఓటీటీలోకి వస్తున్నాయి. ఎప్పుడూ హారర్, దెయ్యాల చిత్రాలను ఇష్టపడే వారి కోసం ఇప్పుడు మరో సినిమాను తీసుకొచ్చాము. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. ఈ సినిమా చూస్తే భయపడిన వారు ఉండరు. దైర్యముంటేనే సినిమా చూడండి అని ముందే చెప్తున్నారు కొందరు. ఇంతకు ఓటీటీలో భయపెడుతున్న సినిమా ఏది..? అంతగా ఆ సినిమాలో ఏముంది.?

భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కుషీ రవి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

1930లలో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 15 డిసెంబర్ 2023న విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా రెండు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి. థియేటర్స్ కంటే ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపించారు. పిండం సినిమా గర్భంతో ఉన్న ఆడవాళ్లు చూడొద్దు అని కూడా మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కొంతమంది ఈ సినిమా భయపెట్టింది అంటుంటే.. మరికొంతమంది అంత భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
తాజా ICC ర్యాకింగ్స్‌తో బయటపడ్డ టీమిండియా డొల్లతనం!
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది