Chatrapathi’s Sureedu: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

ప్రభాస్ హీరోగా  జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌ ఇమేజ్ ఈ మూవీతో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లింది.

Chatrapathi's Sureedu: 'ఛత్రపతి' సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు
Chatrapati Sureedu
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 25, 2021 | 8:58 PM

ప్రభాస్ హీరోగా  జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమా ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్‌ ఇమేజ్ ఈ మూవీతో నెక్ట్స్ లెవల్‌కు వెళ్లింది. ఈ మూవీ రిలీజై 16 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఈ మూవీ టీవీలో వచ్చినా.. వీక్షకులు ఛానల్ మార్చరు. ప్రభాస్ యాక్షన్ సీన్స్, రాజమౌళి మార్క్ ఎమోషన్స్, ఎలివేషన్స్ సినిమాను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా సూరీడు ఓ సూరీడు అంటూ సాగే ఒక సీన్.. సినిమా టెంపోను ఓ రేంజ్‌కు తీసుకెళ్తుంది. సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీ గ్యాంగ్ అమానుషంగా కొట్టడంతో.. అప్పటివరకు సైలెంట్‌గా  ఉన్న ప్రభాస్‌ ఉప్పెనలా మారతాడు. విలన్ల బొక్కలు ఇరగదీస్తాడు. ఈ సీన్ చూస్తుంటే గూస్‌బంప్స్ వస్తాయి.

ఇక ఈ సినిమాలో సూరీడుగా నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ భశ్వంత్‌ వంశీ పాత్రను జనాలు ఎప్పటికీ మరిచిపోలేరు. అతడి గురించి ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే..  ఛత్రపతి సినిమా ఆడిషన్స్‌ కోసం వెళ్లిన అతడు ఫస్ట్ రౌండ్‌లోనే సెలక్ట్‌ అయ్యాడట. అతడు ఈ పాత్రకు 100 శాతం న్యాయం చేయగలడని రాజమౌళి వెంటనే నమ్మారట. జక్కన్న లెక్క తప్పుతుందా చెప్పండి. సినిమాలో నెక్ట్స్ లెవల్‌లో సూరీడు పాత్ర పండింది. అతడికి, మదర్‌ (అనిత చౌదరి) పాత్రకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ కన్నీళ్లు తెప్పిస్తాయి. ప్రభాస్‌ పాత్రను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లడానికి సూరీడు పాత్ర బాగా హెల్ఫ్ అయ్యింది.

అయితే ఈ సూరీడు ఇప్పుడు బాగా పెద్దోడు అయ్యాడు. భశ్వంత్‌ వంశీ లేటెస్ట్ ఫోటోలు సోషల్‌ మీడియాలో భశ్వంత్‌ తెగ వైరల్ అవుతున్నాయి.  గడ్డం, మీసాలతో అతడిని చూస్తే ఇప్పుడు చూస్తే మీరు అస్సలు గుర్తుపట్టలేరు.

View this post on Instagram

A post shared by Bhaswanth vamsi (@seiloosh)

View this post on Instagram

A post shared by Bhaswanth vamsi (@seiloosh)

Also Read: 100 కిలోమీటర్లు ప్రయాణం.. కారులో నుంచి వింత శబ్దాలు.. ఆపి చెక్ చేయగా షాక్

చేపను క్రూరంగా వేటాడిన ఎండ్రకాయ.. కొండెలతో కనుగుడ్డు పీకేసి.. షాకింగ్

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!