AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సత్య రాజ్‌తో ఉన్న ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా..? దేశం గర్వించదగ్గ నటుడు ఆయన

హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక బాహుబలి సినిమా సత్యరాజ్ క్రేజ్ ను మరింత పెంచేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు ఆయన ప్రాణం పోశారు. ఇక చాలా సినిమాల్లో సత్యరాజ్ నటించి మెప్పించారు.

సత్య రాజ్‌తో ఉన్న ఈ చిన్నోడు ఎవరో కనిపెట్టారా..? దేశం గర్వించదగ్గ నటుడు ఆయన
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 04, 2024 | 12:24 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది అద్భుతమైన నటులు ఉన్నారు. వారిలో కనిపిస్తున్న ఇద్దరు కూడా.. నటుడు సత్య రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆయన ఇప్పుడు తండ్రి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక బాహుబలి సినిమా సత్యరాజ్ క్రేజ్ ను మరింత పెంచేసింది. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు ఆయన ప్రాణం పోశారు. ఇక చాలా సినిమాల్లో సత్యరాజ్ నటించి మెప్పించారు. తెలుగు తమిళ్ సినిమాలతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించారు సత్యరాజ్. ఇక పై ఫొటోలో సత్యరాజ్ తో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.? అతను కూడా అద్భుతమైన నటుడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నాడు ఆ చిన్నోడు. ఇంతకూ అతను ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : కుమ్మేస్తున్న కుర్ర భామ.. ఈ తెలుగు అమ్మాడి అందాలు వరుస కడుతున్న ఆఫర్స్

పై ఫొటోలో సత్య రాజ్ తో ఉన్న కుర్రోడు ఎవరో కాదు విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్. మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్. స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఆయన తండ్రి ఫాజిల్ ఓ ప్రముఖ దర్శకుడు. ఫహాద్ ఫాజిల్ మొదటి సినిమా కైయెతుమ్ దూరత్ ఈ సినిమాకు ఆయన తండ్రే దర్శకుడు.

ఇది కూడా చదవండి : Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. బ్లాక్ బస్టర్ మూవీ బెంగుళూరు డేస్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో ఫహాద్ ఫాజిల్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఫహద్.. కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు ఫహాద్ ఫాజిల్. ఇక ఇప్పుడు పుష్ప 2లో నటిస్తున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు ఈ వర్సటైల్ యాక్టర్.

ఇది కూడా చదవండి : Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

National Youth Day 2026: మీ కోసం స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్
National Youth Day 2026: మీ కోసం స్వామి వివేకానంద టాప్ 10 కోట్స్
మొబైల్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరగనున్న రీఛార్జ్‌ ధరలు?
మొబైల్‌ యూజర్లకు షాకింగ్ న్యూస్..మళ్లీ పెరగనున్న రీఛార్జ్‌ ధరలు?
ఓర్నీ.! ఏకంగా 12 రోజుల టెస్ట్ మ్యాచా.. ఏయే జట్లు ఆడాయో తెల్సా
ఓర్నీ.! ఏకంగా 12 రోజుల టెస్ట్ మ్యాచా.. ఏయే జట్లు ఆడాయో తెల్సా
T20 World Cup 2026 Poll: మరి మీ దృష్టిలో తోపు టీం ఏది.?
T20 World Cup 2026 Poll: మరి మీ దృష్టిలో తోపు టీం ఏది.?
పెళ్లి భరాత్‌లో కత్తులతో మహిళ విన్యాసాలు.. వైరల్‌ అవుతున్న వీడియో
పెళ్లి భరాత్‌లో కత్తులతో మహిళ విన్యాసాలు.. వైరల్‌ అవుతున్న వీడియో
ఈ తొక్కలో ఏముందిలే అనుకుంటున్నారా..? మీ బ్యూటీ సీక్రెట్‌ ఉంది!
ఈ తొక్కలో ఏముందిలే అనుకుంటున్నారా..? మీ బ్యూటీ సీక్రెట్‌ ఉంది!
బాలకృష్ణ రిజెక్ట్ చేశాడు.. రాజ శేఖర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
బాలకృష్ణ రిజెక్ట్ చేశాడు.. రాజ శేఖర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఫుల్‌గా మద్యం తాగాడు.. తూగాడు.! వైన్ షాప్ క్లోజ్ చేస్తుండగా..
ఫుల్‌గా మద్యం తాగాడు.. తూగాడు.! వైన్ షాప్ క్లోజ్ చేస్తుండగా..
గురక పెట్టి నిద్రపోతున్నారా..?బీకేర్‌ఫుల్.. మీ హెల్త్‌ ఎంత డేంజర్
గురక పెట్టి నిద్రపోతున్నారా..?బీకేర్‌ఫుల్.. మీ హెల్త్‌ ఎంత డేంజర్
టీమిండియా బెస్ట్ కెప్టెన్ ధోని కాదా.. జైషా అంతమాట అనేశాడేంటి?
టీమిండియా బెస్ట్ కెప్టెన్ ధోని కాదా.. జైషా అంతమాట అనేశాడేంటి?