AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?

ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలాగే ఈ మూవీ కథ ప్రతిఒక్కరి జీవితానికి దగ్గరగా ఉంటుంది.. మనకు ఇలానే జరిగింది అనే ఫీల్ కలిగిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నా ఆటోగ్రాఫ్ ఇప్పటికీ చాలా మంది ఫెవరెట్ మూవీ.

Naa Autograph: కుర్రాళ్ళ మనసులు తాకిన భామ.. అందాల లతిక గుర్తుందా.?
Naa Autograph
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2024 | 11:49 AM

Share

మాస మహా రాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే మనసుకు హత్తుకునే సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఈ సినిమాలో రవితేజ అద్భుతంగా నటించి మెప్పించారు. ఎమోషనల్ సీన్స్ లో తన టాలెంట్ అంతా చూపించారు రవితేజ. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అలాగే ఈ మూవీ కథ ప్రతిఒక్కరి జీవితానికి దగ్గరగా ఉంటుంది.. మనకు ఇలానే జరిగింది అనే ఫీల్ కలిగిస్తుంది ఈ సినిమా. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ నా ఆటోగ్రాఫ్ ఇప్పటికీ చాలా మంది ఫెవరెట్ మూవీ. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనికా ముగ్గురు హీరోయిన్స్ గా నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్ గా నటించిన వారిలో గోపిక గుర్తుందా.? ఆమె క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. మలయాళీ పాత్రలో చాలా సహజంగా నటించి అలరించారు గోపిక. ఆమె అందం , అభినయం స్క్రీన్ మీద అద్భుతంగా చూపించారు. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు.? ఎక్కడ ఉన్నారు.? ఇది తెలుసుకోవడం కోసం నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే గోపిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గోపిక పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి అలరించారు. అలాగే యువసేన సినిమాలో గోపిక హీరోయింగ్ గా చేసి ఆకట్టుకున్నారు. ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ . గోపిక అసలు పేరు గ్లోరీ ఆంటో. గోపిక మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. తెలుగులో ఆమె చివరిగా వీడు మామూలోడు కాదు అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఎక్కడా కనిపించలేదు. పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా గడిపేస్తున్నారు గోపిక. 17 జూలై 2008న, గోపిక ఉత్తర ఐర్లాండ్‌లో పనిచేస్తున్న డాక్టర్ అజిలేష్ చాకోను వివాహం చేసుకుంది . వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.ప్రస్తుతం వీరి కుటుంబం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో స్థిరపడ్డారు.

Gopika

గోపిక ఫొటోస్ ..

Gopika 1

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..
మహా శివరాత్రి.. ఈ సమయంలో శివ పూజ చేస్తే ఐశ్వర్యం, సుఖ సంతోషాలు..
శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..
శివరాత్రి ఉపవాసానికి శక్తినిచ్చే సాబుదానా.. చిటికెలో టేస్టీగా..
ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ
ఖలీస్థాన్ ఉగ్రవాది కేసు .. నేరం అంగీకరించిన భారత సంతతికి చెందిన గ
ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
ఘనంగా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ 10వ వార్షికోత్సవ వేడుకలు
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం
ఆ స్టంట్స్ నేనే చేశా.. రాజా సాబ్ ట్రోల్స్ పై మాళవిక స్ట్రాంగ్ కౌం
పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యూత్.. అసలు కథేంటంటే?
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్
ఇంటి పోరుతో రోడ్డెక్కిన స్నేక్‌ఫ్యామిలీ!పాముల కోట్లాట చూసి షాక్
కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త
కొత్త ఆధార్ కార్డులు వస్తున్నాయి.. అవి కనిపించకుండ UIDAI సరికొత్త