సింపుల్ లుక్‌లో అందాల తారా.. మృణాల్ ఎంత ముద్దుగా ఉందో..
Samatha
16 April 2026
అందాల ముద్దుగుమ్మ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం
మృణాల్ ఠాకూర్
సీతారామం మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చ
ుకుంది.
సీతారామం
ఈ ఒక్క మూవీతోనే ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
మంచి ఫేమ్
సీత పాత్రలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత ఈ చిన్నది వరసగా అవకాశాలు అందుకుంది.
సీత పాత్ర
కానీ సీతారామం లాంటి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బి
జీగా గడుపుతుంది.
హిట్స్
ముఖ్యంగా ఈ చిన్నది అడవి శేషు సరసన డెకాయిట్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. అంతే కాకుండా ఈ చిన్నది ఈ మద్య సోషల్ మీడి
యాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
డెకాయిట్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన బ్యూటిపుల్, క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
సోషల్ మీడియా
ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మ తాజాగా సింపుల్ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ఇవి నెట్టింట తెగ
వైరల్ అవుతున్నాయి.
క్యూట్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు ఇవే.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
సూర్యుడి భగ భగలను కూడా తట్టుకొని పెరిగే అందమైన పూల మొక్కలు ఇవే!
నిమ్మకాయ నీళ్లు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!