TOP 9 ET News: రూ.396 కోట్లు దిమ్మతిరిగేలా చేస్తున్న దేవర కలెక్షన్స్
దేవర కలెక్షన్స్ ఇప్పుడు బాక్సాఫీస్‌నే కాదు.. ఫిల్మ్ పర్సన్స్ ను కూడా కళ్లు తిరిగేలా చేస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్ రోజే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా 396 కోట్లు వసూలు చేసింది. ఇక ఇదే విషయాన్ని దేవర మేకర్స్.. గ్రాండ్‌గా రివీల్ చేశారు. స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అన్న మాటను వెనక్కి తీసుకున్నా.. కొన్నిసార్లు చెల్లదంటారు పెద్దలు.
దేవర కలెక్షన్స్ ఇప్పుడు బాక్సాఫీస్‌నే కాదు.. ఫిల్మ్ పర్సన్స్ ను కూడా కళ్లు తిరిగేలా చేస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 27 న రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్ రోజే సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా 396 కోట్లు వసూలు చేసింది. ఇక ఇదే విషయాన్ని దేవర మేకర్స్.. గ్రాండ్‌గా రివీల్ చేశారు. స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అన్న మాటను వెనక్కి తీసుకున్నా.. కొన్నిసార్లు చెల్లదంటారు పెద్దలు. ఇప్పుడు కొండా సురేఖ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సమంత, నాగచైతన్య విడాకులపై.. కింగ్ నాగార్జున కుటుంబ విషయంలో కాంట్రో కామెంట్స్ చేసిన కొండా సురేఖ.. తన వ్యాఖ్యలపై ఫిల్మ్ సెలబ్రిటీలందరూ విరుచుకుపడడంతో.. తన మాటలని వెనక్కి తీసుకున్నారు. సమంతకు క్షమాపణలు చెప్పారు. అయితే కేటీఆర్‌పై చేసిన విమర్శలను మాత్రం వెనక్కి తీసుకోనన్నారు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: రోజుకు పది వేల అడుగులు అక్కర్లేదట !! మరి ఎన్ని అడుగులు చాలు ?? రీల్స్ కోసం ఇదేం పిచ్చిరా సామీ.. పట్టు తప్పితే ప్రాణాలు గాల్లోనే !! ఐఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వని కంపెనీ.. రూ.1.29 లక్షల జరిమానా కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

