AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి

ఈ క్రమంలోనే పాత కంటెస్టెంట్స్ ను మరోసారి హౌస్ లోకి దింపనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అనౌన్స్ చేశారు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో 12 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారని చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నవారికి రకరకాల టాస్క్ లు ఇస్తున్నారు. 

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్‌లో గంగవ్వ.. హౌస్‌లో సందడే సందడి
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Oct 03, 2024 | 12:57 PM

Share

బిగ్ బాస్ సీజన్ 8 అంతగా గందరగోళంగా ఉంది. ఈసారి హౌస్ లో ఉన్న వారు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. గత సీజన్ తో పోల్చుకుంటే ఈసారి హౌస్‌లో ఉన్నవారు అంతగా కంటెంట్ ఇవ్వలేకపోతున్నారు. దాంతో వైల్డ్ కార్డు ఎంట్రీలతో మరోసారి బిగ్ బాస్‌ను పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పాత కంటెస్టెంట్స్ ను మరోసారి హౌస్ లోకి దింపనున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయని అనౌన్స్ చేశారు. కాగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లో 12 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇస్తారని చెప్పారు బిగ్ బాస్. ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్నవారికి రకరకాల టాస్క్ లు ఇస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు ముగ్గురు హౌస్ మేట్స్ ఫిక్స్ అయ్యారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తాను ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లల్లో టేస్టీ తేజ, అలాగే యాంకర్ రవి కూడా హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. వీరితోపాటు మరో స్టార్ కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి వెళ్లనుందని అంటున్నారు. ఆమె ఎవరో కాదు గంగవ్వ. సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది గంగవ్వ.

మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయ్యింది గంగవ్వ. తెలంగాణ యాసలో మాట్లాడుతూ.. కుర్రాళ్లతో కలిసి ఆమె చేసే సందడి అంతా ఇంత కాదు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది గంగవ్వ. అయితే ఈసీజన్ మధ్యలో నుంచే ఆరోగ్యం బాగోలేక వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు సీజన్ 8కోసం గంగవ్వను మళ్లీ తీసుకురానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెతో పాటి సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 7 నుంచి నయనపావని, సీజన్ 4 నుంచి ముక్కు అవినాష్‌ను, అలాగే సీజన్ 7నుంచి గౌతమ్‌ను రంగంలోకి దింపనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై ఓ క్లారిటీ వస్తుంది.  మరి గంగవ్వ మరోసారి బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుందో లేదు చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!