AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guess Song : కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తున్నాయా.. ? 2018లో యూట్యూబ్‏ను ఊపేసింది..

గత కొన్నాళ్లుగా తెలంగాణ జానపదాలు యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ సైతం అదే స్థాయిలో నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు కొన్ని సినిమా సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అందుకే ఇప్పుడు మీ ముందుకు కొన్ని హిట్ సాంగ్స్ తీసుకువచ్చాం. లిరిక్స్ చూసి పాటను గెస్ చేయగలరా.. ?

Guess Song : కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తున్నాయా.. ? 2018లో యూట్యూబ్‏ను ఊపేసింది..
Rx 100 Song
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2026 | 5:03 PM

Share

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ను ఊపేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ పాటలు సృష్టించే విధ్యంసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఒకప్పుడు సినిమా సాంగ్స్ సైతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కు వచ్చిన క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే ఇప్పుడు మీ ముందుకు ఓ సూపర్ హిట్ సాంగ్ తీసుకువచ్చాం. 2018లో విడుదలైన పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. ముఖ్యంగా ఆ పాటకు అబ్బాయిలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ప్రతి కుర్రాడు ఈ పాటకు ఫిదా అయ్యారు. ఎక్కడ చూసిన ఈ పాట మారుమోగింది. ఇప్పటికీ ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. పైన కనిపిస్తున్న లిరిక్స్ చూశారా.. ? “కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. “ ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తుపట్టారా.. ?

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

మీరు ఊహించింది కరెక్టే.. ఆ లిరిక్స్.. పిల్లా రా పాటలోనివే. 2018లో భారీ విజయాన్ని అందుకున్న ఆర్ఎక్స్ 100 సినిమాలోనిది ఆ పాట. యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. డిఫరెంట్ జానర్ గా వచ్చిన ఈ సినిమా ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీలోని పిల్లా రా.. వీడియో సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

ఆర్ఎక్స్ 100 సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు కార్తీకేయ. ఈ మూవీతో హీరోహీరోయిన్లు ఇద్దరికీ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇద్దరికి అవకాశాలు క్యూ కట్టినప్పటికీ ఈ స్థాయిలో విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. ఈ లిరిక్స్ ఏ పాటలో గుర్తు
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
షాపింగ్ మాల్స్‌లో బిల్లింగ్‌కు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలా
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
ముస్లిం సోదరుల కోసం హిందూ కుటుంబం ఉదారత
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
పిల్లలకు ఎక్కువగా సాల్ట్, స్వీట్ తినిపిస్తున్నారా..? ఇది తెలిస్తే
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
బంగారం Vs బ్యాంక్ FD: సామాన్యులకు ఏది బెస్ట్.? డబ్బు డబుల్ చేసే..
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
రోజూ ఆపిల్ ఇలా వాడండి .. చర్మం ముత్యంలా మెరిసిపోతుంది!
Video: సౌతాఫ్రికా, విండీస్ మ్యాచ్‌లో మాటల యుద్ధం..
Video: సౌతాఫ్రికా, విండీస్ మ్యాచ్‌లో మాటల యుద్ధం..
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు భారీగా తగ్గింపు.. మార్చి 1 నుంచి అమలు