విజయ్ దేవరకొండ తల్లి మాధవి, రష్మిక మందన్నాను తమ కోడలిగా స్వీకరించే క్రమంలో ఆమెకు వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను బహూకరించారు. తమ దేవరకొండ వంశంలో కోడళ్లకు ఇచ్చే ఈ అపురూప కానుకను రష్మికకు అందించినట్లు తెలుస్తోంది. ఈ వేడుక అత్యంత గ్రాండ్గా, భావోద్వేగంగా జరిగినట్లు సమాచారం.