అఖిల్‌తో ప్రేమలో విఫలమైన 21 ఏళ్ల కోమలి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అఖిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇది కోమలి వన్-సైడ్ లవ్ అని అఖిల్ చెబుతుండగా, ఆమె తల్లికి చివరి మెసేజ్ పంపి ప్రాణాలు వదిలింది. పిల్లల మానసిక స్థితిని గమనించాలని తల్లిదండ్రులకు సూచన.