Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తస్సాదియ్యా.. ఇది అరాచకం భయ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న హార్రర్ బ్యూటీ..

హారర్ థ్రిల్లర్ మూవీతో తెలుగులో చాలా ఫేమస్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood : తస్సాదియ్యా.. ఇది అరాచకం భయ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న హార్రర్ బ్యూటీ..
Bandhavi Sridhar
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2025 | 9:29 PM

తెలుగులో ఇప్పుడిప్పుడే మరింత పాపులర్ అవుతుంది ఈ వయ్యారి. హారర్ నేపథ్యంలో వచ్చిన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి ప్రేక్షకులను భయపెట్టించిన ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ స్టన్నింగ్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. నిత్యం ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే బాంధవి శ్రీధర్. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టలేరు. కానీ మసూద సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. 2022లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ సాయికిర‌ణ్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. ఇందులో తిరువీర్‌, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సీనియర్ హీరోయిన్ సంగీత కీలకపాత్రలు పోషఇంచారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. ఇందులో సంగీత కూతురిగా కనిపించి దెయ్యం పట్టిన యువతిగా కనిపించింది బాంధవి శ్రీధర్.

ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. అంతకు ముందు ఆమె 2019 మిస్ ఇండియా రన్నరప్. అలాగే 2019 మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్. మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచంది. మసూద సినిమాతోపాటు మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించింది. బాంధవి శ్రీధర్ రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!