Tollywood: పుత్తడిబొమ్మలా ముస్తాబైన చిన్నారి తెలుగు స్టార్ హీరోయిన్.. పెళ్లైనా ఏమాత్రం తగ్గని వయ్యారి..

అందులో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అందమైన రూపం.. చూడగానే కట్టిపడేసే సౌందర్యం ఆమె సొంతం. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు పెళ్లైనా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ?

Tollywood: పుత్తడిబొమ్మలా ముస్తాబైన చిన్నారి తెలుగు స్టార్ హీరోయిన్.. పెళ్లైనా ఏమాత్రం తగ్గని వయ్యారి..
Actress 1
Follow us

|

Updated on: Jun 19, 2024 | 6:19 PM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ త్రోబ్యాగ్ ట్రెండ్ చాలా పాపులర్ అయ్యింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు తమ చైల్డ్ హుడ్ ఫోటోస్ షేర్ చేస్తూ తమకు నచ్చినవారిని ట్యాగ్ చేస్తున్నారు. తాజాగా నెట్టింట టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో చక్కర్లు కొడుతుంది. ఈరోజు (జూన్ 19న) ఆ ముద్దుగుమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా తమ అభిమాన హీరోయిన్ ఫోటోస్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అందమైన రూపం.. చూడగానే కట్టిపడేసే సౌందర్యం ఆమె సొంతం. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పుడు పెళ్లైనా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరో తెలుసా.. ? తనే తెలుగు సినీ పరిశ్రమ చందమామ కాజల్ అగర్వాల్.

కాజల్ అగర్వాల్ క్యూన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. 2004లో రిలీజ్ అయిన హో గయా నా చిత్రంలో చిన్న పాత్ర పోషించింది. ఆ తర్వాత మూడేళ్ల తర్వాత 2007లో లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచమయ్యింది. తేజ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆ వెంటనే చందమామ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో కాజల్ యాక్టింగ్, అందం ప్రేక్షకులను కట్టిపడేసాయి. ఆ తర్వాత తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాతో కాజల్ లైఫ్ టర్న్ అయ్యింది.

ఈ మూవీ తర్వాత తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రభాస్ సరసన డార్లింగ్ సినిమాలో మెరిసిన కాజల్.. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను 2020లో పెళ్లి చేసుకుంది. వీరికి నీల్ కిచ్లూ అనే బాబు ఉన్నాడు. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉంటుంది కాజల్. ఇటీవలే సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో మరో హిట్ అందుకున్న కాజల్.. ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జుట్టుకు నూనె కాకుండా నెయ్యి రాస్తే ఏం అవుతుందంటే..
జుట్టుకు నూనె కాకుండా నెయ్యి రాస్తే ఏం అవుతుందంటే..
ఈ రాశుల వారికి అరుదైన యోగంతో అదృష్టంపట్టినట్టే..!
ఈ రాశుల వారికి అరుదైన యోగంతో అదృష్టంపట్టినట్టే..!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
రైలు టికెట్ల రాయితీపై సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్!
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
జోరుగా టాలీవుడ్ లో షూటింగ్ లు.. ఎవరు ఎక్కడన్నారంటే.?
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఇంతలోనే కనిపించకుండా పోయిన వరుడు..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సింహ రాశిలోకి బుధుడు.. వారికి కొత్త ప్రయత్నాల్లో సక్సస్ పక్కా..
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దు: కేటీఆర్
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
గోవా నుంచి లిక్కర్ బాటిళ్లు తెచ్చాడు.. ఇన్‌స్టా రీల్‌లో హీరోలా..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
వర్షాకాలంలో తలుపుల నుంచి వచ్చే చప్పుడును ఈ చిట్కాలతో తగ్గించండి..
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్
తీసుకున్న విశ్రాంతి చాలు.. సీనియర్లకు షాకిచ్చిన గంభీర్