AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్ బాస్’ షో లో ముద్దుల పర్వం..

బిగ్ బాస్ షో..ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వివిధ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ రియాలిటీ షోపై వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  తెలుగులో బిగ్ బాస్ ఇటీవలే ముగిసింది. కన్నడలో మాత్రం రంజుగా సాగుతోంది. తాజాగా ముద్దుల వరకు వెళ్లింది యవ్వారం. దీంతో సాంప్రదాయవాదులు షో మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొమాన్స్ విషయంలో మంచి దూకుడుమీదున్న కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ కిశన్ ఇటీవలే చందన అనే లేడీ కంటెస్టెంట్‌ను […]

'బిగ్ బాస్' షో లో ముద్దుల పర్వం..
Ram Naramaneni
|

Updated on: Nov 19, 2019 | 11:41 AM

Share

బిగ్ బాస్ షో..ప్రేక్షకులను ఓ రేంజ్‌లో అలరిస్తోన్న విషయం తెలిసిందే. అయితే వివిధ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ రియాలిటీ షోపై వివాదాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.  తెలుగులో బిగ్ బాస్ ఇటీవలే ముగిసింది. కన్నడలో మాత్రం రంజుగా సాగుతోంది. తాజాగా ముద్దుల వరకు వెళ్లింది యవ్వారం. దీంతో సాంప్రదాయవాదులు షో మేనేజ్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రొమాన్స్ విషయంలో మంచి దూకుడుమీదున్న కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ కిశన్ ఇటీవలే చందన అనే లేడీ కంటెస్టెంట్‌ను కౌగిలించుకోని ముద్దివ్వడం వివాదంగా మారింది. ఆ విషయం మర్చిపోకముందే మరోసారి  తన దూకుడు ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు కిశన్. హౌజ్‌ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌ అందరూ గార్డన్‌ ఏరియాలో కూర్చుని.. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎవరు ఎంట్రీ ఇవ్వనున్నారనే విషయాన్ని పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ  వైల్డ్‌కార్డ్‌ ద్వారా అమ్మాయి వచ్చినట్లయితే .. కిశన్‌ ముద్దు పెట్టాలని  ప్రియాంక ప్రపోజల్ పెట్టింది. అప్పటివరకు ఎందుకన్న కిశన్..వెంటనే పక్కనే ఉన్న భూమి శెట్టికి ముద్దిచ్చాడు. ప్రోమోలో ఈ సన్నివేశం కనిపించడంతో వివాదాలు తలెత్తాయి. అయితే ముందుగానే జాగ్రత్త పడ్డ షో యాజమాన్యం ఎపిసోడ్ ప్రసార సమయంలో సదరు సన్నివేశాన్ని తొలగించింది.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..