‘అసురన్’ రీమేక్ .. శ్రీకాంత్ అడ్డాలకే ఛాన్స్ ?

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది . ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ రీమేక్ కి దర్శకత్వం ఎవరు వహిస్తారంటూ.. గత కొద్దిరోజుల నుంచి కొంతమంది దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. హను […]

'అసురన్' రీమేక్ .. శ్రీకాంత్ అడ్డాలకే ఛాన్స్ ?
Follow us

|

Updated on: Nov 19, 2019 | 12:02 PM

వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం అసురన్. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించబడి 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది . ఇందులో హీరోగా వెంకటేష్ నటిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ రీమేక్ కి దర్శకత్వం ఎవరు వహిస్తారంటూ.. గత కొద్దిరోజుల నుంచి కొంతమంది దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చాయి. హను రాఘవపూడి , తరుణ్ భాస్కర్, ఓంకార్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి..వారందరినీ పక్కనబెట్టి సురేష్ బాబు ఫ్యామిలీ చిత్రాల డైరెక్టర్ గా పేరుపొందిన శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా ఫైనలైజ్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ అడ్డాలకి ఈ సినిమా ఆఫర్ వచ్చినట్టు వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు క్లాస్, ఫ్యామిలీ సెంటిమెంట్ల కథలను మాత్రమే చేసిన శ్రీకాంత్ అడ్డాల ఈ మాస్ రివెంజ్ సినిమాని ఎలా డీల్ చేస్తారోనని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేసుకుంటున్న ఈ మూవీలో మంజూవారియర్ పాత్రలో శ్రియ శరన్ నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి శ్రీకాంత్ అడ్డాలకి ఛాలెంజింగ్ టాస్క్ గా ఉండబోయే ఈ మూవీని ఎలా డైరెక్ట్ చేస్తాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే. టాలీవుడ్ రీమేక్ సంగతి ఇలా ఉంటే, ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో సైతం రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ధనుష్ యాక్టింగ్, వెట్రిమారన్ డైరెక్షన్ కు ఎంతో ఫిధా అయన కింగ్ ఖాన్ షారూక్ ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..