Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్5 ఫినాలేకు బడా స్టార్స్.. గెస్ట్‌లుగా రాబోతుంది వీళ్లేనా.?

బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విజేతగా నిలవనున్నారు.

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్5 ఫినాలేకు బడా స్టార్స్.. గెస్ట్‌లుగా రాబోతుంది వీళ్లేనా.?
Biggboss 5 Telugu
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 18, 2021 | 2:01 PM

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు విజేతగా నిలవనున్నారు. ప్రస్తుతం హౌస్ లోసిరి, షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, మానస్ ఉన్నారు. ఈ ఐదుగురిలో రేపు విన్నర్ ఎవరన్నది రేపు (ఆదివారం) తేలిపోనుంది. ఇక హౌస్ లో ఉన్న వారిలో ఎక్కువగా సన్నీ, శ్రీరామ్ కు ఓట్లు పడుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ నేడు జరగనుంది.  నాగార్జున బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రామానికి బాలీవుడ్ స్టార్స్ రణ్ బీర్ కపూర్ , అలియా భట్, నాగార్జున, కారం జోహార్ , దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ కార్యక్రమం నుంచి నాగార్జున త్వరగా వెళ్లిపోయారని తెలుస్తుంది.

బిగ్ బాస్ ఫినాలే షూటింగ్ కోసమే నాగార్జున బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ నుంచి త్వరగా వెళ్లిపోయారని తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్5 ఫినాలేకు గెస్ట్ లుగా బ్రహ్మాస్త్ర టీమ్ హాజరు కానున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మాస్త్ర టీమ్, హీరో , హీరోయిన్, కరణ్ జోహార్ హైదరాబాద్ లోనే ఉన్నారు. దాంతో ఈ టీమ్ ను బిగ్ బాస్ ఫినాలే గు గెస్ట్లు గా పిలవనున్నారని అంటున్నారు. ఇక నిన్నటివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినిపించాయి. ఆతర్వాత బాలీవుడ్ కపుల్ రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె హాజరుకానున్నారని గుసగుసలు వినిపించాయి. ఇక ఇప్పుడు రణ్ బీర్ కపూర్, అలియా భట్ హాజరవుతారని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Nagarjuna

Nagarjuna

మరిన్ని ఇక్కడ చదవండి : 

Radhe Shyam: ప్రభాస్ సినిమా ప్రీరిలీజ్‌‌కు ముహూర్తం ఖరారు.. ఘనంగా రాధేశ్యామ్ ఈవెంట్..

Bangarraju Movie: వాసివాడి తస్సాదియ్యా.. అంటూ స్టెప్పులేస్తున్న నాగార్జున, నాగచైతన్య..

Nani: ఆ దర్శకుడితో అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు వస్తే వదులుకోను.. నాని ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే