RGV : ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఆర్జీవీ నెంబర్ బ్లాక్ చేసిన హాట్ యాంకర్..

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన వ్యూహం సినిమా పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఈ సినిమా పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమాను సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోట్ చేశాడు ఆర్జీవీ. దాంతో ఆయన పై తాజాగా ఓ కేసు నమోదు అయ్యింది.

RGV : ఇదెక్కడి ట్విస్ట్ రా మావ..! ఆర్జీవీ నెంబర్ బ్లాక్ చేసిన హాట్ యాంకర్..
Rgv
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 23, 2024 | 9:27 AM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఆయన సినిమాలు ఈ మధ్య వివాదాల్లో నిలుస్తున్నాయి. గతంలో ఎన్నికల సమయంలో ఆర్జీవీ వ్యూహం అనే సినిమా చేశారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన వ్యూహం సినిమా పలు వివాదాల్లో ఇరుక్కుంది. ఈ సినిమా పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఈ సినిమాను సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోట్ చేశాడు ఆర్జీవీ. దాంతో ఆయన పై తాజాగా ఓ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు అంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. ఇదిలా ఉంటే ఆర్జీవీ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతుంది. ఓ స్టార్ యాంకర్ ఆర్జీవీ నెంబర్ ను బ్లాక్ చేసింది. ఆమె ఆ విషయాన్నీ స్వయంగా చెప్పింది. ఇంతకూ ఆ యాంకరమ్మ ఎవరంటే..

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు

బుల్లి తెరపై చాలా మంది యాంకర్స్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా ఫీమేల్ యాంకర్స్ తమ మాటలతో అల్లరితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో అరియాన ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అమ్మడు. అంతకు ముందు అర్జీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది. దాంతోనే బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి అర్జీవితో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసింది.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ దావత్ అనే టాక్ షోకి యాంకర్ గా చేస్తోంది.ఈ షోకి జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, అతని భార్య సుజాత హాజరయ్యారు. రాకేష్ నటుడిగా నిర్మాతగా కేసీఆర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దావత్ అనే షోకి హాజరయ్యారు. ఈ షో ప్రోమోను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ ప్రోమోలో అరియాన మాట్లాడుతూ.. ఆర్జీవీ గారికి నాకు చిన్న డిస్ట్రబెన్స్ వచ్చింది.. అప్పటి నుంచి ఆయన నెంబర్ ను బ్లాక్ చేశా అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం దావత్ షో రాకేష్ ఫుల్ ఎపిసోడ్ యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

12 సినిమాలు చేస్తే రెండే హిట్ అయ్యాయి.. కానీ అందంలో అప్సరసే..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?