ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు

ఇప్పటికే బాబు లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఇక మహేష్ బాబు ఫ్యామిలీ.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..

ఇదెక్కడి మాస్ రా మావ..! స్టార్ హీరోయిన్స్ ను బీట్ చేసేలా మహేష్ అన్న కూతురు
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2024 | 9:10 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చూడాలంటే ఇంకో మూడు నాలుగేళ్లు పట్టేలానే కనిపిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కానీ ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇప్పటికే బాబు లుక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. ఇక మహేష్ బాబు ఫ్యామిలీ.. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

చివరగా ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు రమేష్ బాబు. ఈ సినిమాలో కృష్ణ కూడా నటించారు. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. హీరోగా రాణించిన రమేష్ బాబు ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలను నిర్మించారు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నినిర్మించింది రమేష్ బాబే. రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. మహేష్ బాబుకు అన్న రమేష్ బాబు అంటే ప్రాణం.. చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ ఆయన తెలిపారు. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన చివరి చూపుకు నోచుకోలేదు. రమేష్ బాబుకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇటీవలే ఈ కుర్రాడి ఫోటోలు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొట్టాయి. అలాగే రమేష్ బాబు కూతురు భారతి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. జయ కృష్ణ హీరో మెటీరియల్ గా ఉంటే. రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది. ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారతి పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఈ చిన్నది.. త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి. అచ్చం హీరోయిన్ లా ఉన్న భారతి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?