TOP 9 ET News: పుష్ప2 మళ్లీ వాయిదా అంటూ ప్రచారం.. ఇచ్చిపడేసిన బన్నీ టీం
పుష్ప2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పక్క ప్రమోషన్స్ చేస్తుంటే.. ఇంకో పక్క ఈ మూవీ షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో పాటే ఈ మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ అవడంలేదని.. పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ కూడా రీసెంట్ గా బయటికి వచ్చింది. ఇక దీన్ని చూసిన పుష్ప2 టీం అలెర్ట్ అయింది.
డిసెంబర్ 5 న తగ్గేదే లే అంటూ.. సినిమాలోని అల్లు అర్జున్ సిగ్నేచర్ మేనరిజం వీడియో క్లిప్‌ను జత చేసి పోస్ట్ చేసింది. మరోసారి అందరికీ ఈమూవీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చింది. ఒకప్పటిలా కాదు.. కోలీవుడ్, టాలీవుడ్ సినిమా స్టార్స్‌ను ఇండియాలో ఉన్న దాదాపు అందరూ గుర్తిస్తున్నారు. ఎక్కడ కనపడినా.. మీద పడి మరీ ఫోటోలు తీసుకుంటున్నారు. అలాంటిది లేడీ సూపర్ స్టార్‌గా నామ్ కమాయించిన నయన్‌ను.. ఆమె భర్తను విఘ్నేశ్ శివన్ ను మాత్రం ఢిల్లీ నడిబొడ్డులోని ఓ హోటల్లో ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఎస్ ! నయన్ బర్త్ డే సందర్బంగా.. ఢిల్లీలో బయటికి వెళ్లిన ఈ స్టార్ జోడీ.. ఓ ఫేమస్ హోటల్‌కు వెళ్లారు. దాదాపు 30 నిమిషాలు క్యూలో నిలుచున్నారు. అయినా కానీ.. ఆ హోటల్‌కు వచ్చిన ఎవరూ వీరిద్దరిని పట్టించుకోకపోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. నయన్ ఫ్యాన్స్‌లో మాత్రం తమ హీరోయిన్‌కు ఇది ఘోర అవమానం అనే ఫీలింగ్ ఉంది. ఇదే సోషల్ మీడియాలో కామెంట్‌గా కనిపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అలా మాట్లాడితే.. ఆ మనిషిని తప్పుబట్టినట్టు కాదు
చిక్ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!
తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

