చిక్ బాబాయ్‌తో ఎలా ఉంటానో మీకెవరికీ తెలియదు !! బన్నీ ఎమోషనల్
ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం పుష్ప 2 ఫీవర్ కొనసాగుతోంది. ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 5నే ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తోన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు బన్నీ. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ స్ట్రీమింగ్ కాగా… ఇప్పుడు సెకండ్ పార్ట్ అడియన్స్ ముందుకు వచ్చింది. ఇందులో బన్నీ తనయుడు అయాన్, కూతురు అర్హ సందడి చేశారు.
అలాగే ఇదే షోలో మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న ప్రేమను బయటపెట్టాడు బన్నీ. చిన్నప్పటి నుంచి తనకు చిరంజీవితో రిలేషన్ ఎలా ఉండేదో అందరికీ తెలుసని మాట్లాడడం మొదలుపెట్టిన బన్నీ.. చిరు అంటే చిన్నప్పటి నుంచి తనకు చాలా ఇష్టమంటూ ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత తాను ఆయనతో ఎలా ఉన్నానో అందరికీ తెలుసు కానీ.. 20 ఏళ్ల ముందు చిరంజీవితో తాను ఎలా ఉన్నానో ఎవరికీ తెలియదంటూ చెప్పాడు బన్నీ. అంతేకాదు చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరిగానని.. అయితే ఒక హీరోగా కంటే ఒక వ్యక్తిగా తనకు అభిమానం అన్నారు బన్నీ. తన చిన్నప్పుడే తనను, తన తమ్ముడు శిరీష్‌ను ఫారిన్ తీసుకెళ్లిన మొదటి వ్యక్తి చిరంజీవే అంటూ గుర్తు చేసుకున్నాడు. ఆయన అనుకుంటే వాళ్ల కుటుంబంవరకే వెళ్లొచ్చని.. . కానీ మమ్మల్ని అందరినీ కూడా ఫారెన్ ట్రిప్‌కు తీసుకెళ్లారన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ ఒక్క మంచి పని చాలు.. నీ సినిమా హిట్టుకొట్టకున్నా కొట్టినట్టే !!
తెలియకపోతే చెప్పాలి కానీ.. ఇదేంటి !! చరణ్ వివాదంపై మనోహర్ దాస్ కామెంట్స్
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..
నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్

