Bigg Boss 7 Telugu: అమర్ వర్సెస్ శివాజీ.. శివాజీ మీద కసి తీర్చుకున్న సీరియల్ బ్యాచ్

హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి రతిక గేమ్ చాలా డిఫరెంటే గా ఉంది. ఆమె ముందు పల్లవి ప్రశాంత్ లో క్లోజ్ గా ఉంది. అతనితో ఓ లవ్ ట్రాక్ కూడా నడిపింది. ఆతర్వాత అతడికి రివర్స్ అయ్యింది. ఆతర్వాత యావర్ తో క్లోజ్ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనుకునేలా ప్రవర్తించింది. చివరికి మనోడికి కూడా గట్టిగానే హ్యాండ్ ఇచ్చి అతడికి రివర్స్ అయ్యింది.

Bigg Boss 7 Telugu: అమర్ వర్సెస్ శివాజీ.. శివాజీ మీద కసి తీర్చుకున్న సీరియల్ బ్యాచ్
Bigg Boss
Follow us

|

Updated on: Oct 03, 2023 | 7:14 AM

బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ వారం  హౌస్ నుంచి రతికా ఎలిమినేట్ అయ్యింది. హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి రతిక గేమ్ చాలా డిఫరెంటే గా ఉంది. ఆమె ముందు పల్లవి ప్రశాంత్ లో క్లోజ్ గా ఉంది. అతనితో ఓ లవ్ ట్రాక్ కూడా నడిపింది. ఆతర్వాత అతడికి రివర్స్ అయ్యింది. ఆతర్వాత యావర్ తో క్లోజ్ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనుకునేలా ప్రవర్తించింది. చివరికి మనోడికి కూడా గట్టిగానే హ్యాండ్ ఇచ్చి అతడికి రివర్స్ అయ్యింది. ఇక రతికా హౌస్ లో అందరితో గొడవలు పెట్టుకుంటూ.. చూస్తున్న ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పించింది. చాలా మంది ఈమె ఏంట్రా బాబు ఇలా చేస్తుంది అనుకునేలా చేసింది. అదే ఆమె కొంప ముంచింది. ఓటింగ్ తక్కువ రావడంతో నాలుగో వారం హౌస్ నుంచి బయటకు వచ్చేసింది రతికా..

ఇక నిన్నటి (సోమవారం) ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలు పెట్టాడు బిగ్ బాస్. అయితే తన అతితెలివితో పవర్ అస్త్ర పోగొట్టుకొని తిరిగి కంటెస్టెంట్ అయ్యాడు శివాజీ. మొదటివారం బాగా ఆడిన శివాజీ పవర్ అస్త్ర వచ్చిన తర్వాత పెద్ద మనిషి తరహాలో ప్రవర్తించి అదికాస్తా పోగొట్టుకున్నాడు. హౌస్ లో పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అన్న ఆరోపణల తో శివాజీ దగ్గరున్న పవర్ అస్త్రను లాగేసుకున్నారు బిగ్ బాస్. దాంతో ఆయన తిరిగి కంటెస్టెంట్ అయ్యాడు.

నిన్నటి నామినేషన్స్ లో శివాజీ ముందుగా అమర్ దీప్ ను టార్గెట్ చేసి మొదటి నామినేషన్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. అమర్ పై మరోసారి శివాజీ కామెంట్స్ చేశాడు. కొంతమంది బిగ్ బాస్ లో ఎలా ఉండాలి, ఎలా ఆడాలి అనేది ముందుగానే మాట్లాడొకొని వచ్చారు అంటూ అమర్ ను ఉద్దేశించి అన్నాడు. దాంతో మనోడికి కాలింది. అమర్ ను నామినేట్ చేస్తూ..  మొదటి నుంచి నాతో నీకు సెట్ అవ్వడం లేదు.. నన్ను నువ్వు అపోజ్ చేస్తూనే ఉన్నావ్ అంటూ శివాజీ అనగా.. అమర్ మాత్రం గట్టిగానే శివాజీకి కౌంటర్ ఇచ్చాడు. తన పట్ల పక్షపాతంగా ఉంటున్నారని మరోసారి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ ఎవరు బయట మాట్లాడుకొని రాలేదు అంటూ గట్టిగానే వాదించాడు అమర్. దాంతో నేను నిన్ను అనలేదు కొంతమంది అన్నాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు శివాజీ, ఆతర్వాతఝ ప్రియాంకను నామినేట్ చేశాడు. ప్రియాంకాను నామినేట్ చేసి ఎదో సిల్లీ రీజన్ చెప్పాడు. ఆతర్వాత ప్రియాంక శివాజీని నామినేట్ చేస్తూ హౌస్ లోకి ఎవ్వరు ముందు మాట్లాడుకొని రాలేదు. మీరు అలా అందం కరెక్ట్ కాదు అని అంది. దానికి మళ్లీ శివాజీ నేను నిన్ను అనలేదు. అంటూ బుకాయించాడు. మరి ఎవరిని అన్నారు అని ప్రియాంక ప్రశ్నించగా.. నేను ఎవరిని అన్నానో వారికి తెలుస్తుంది లే అంటూ మరోసారి తప్పించుకునే ప్రయత్నం చేశాడు శివాజీ. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..  టేస్టీ తేజా, ప్రియాంక, అమర్ దీప్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ, ప్రిన్స్ యావర్ .

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..